శ్యామ దుంపల ఆకుల పోకోడే /vibsk-09
Read This Recipe In English: Patode/Patrode/Saina
కావలసిన వస్తువులు :
వస్తువులు: కొలత:
- శ్యామ దుంపల ఆకులు : 15 (3 కట్ట లుగా చేసుకోవలెను)
- మినపప్పు (పొట్టుతో) : 1 కప్పు
- చనగా పప్పు (పొట్టుతో) : 1 కప్పు
- పసుపు : 1 ½ టేబుల్ స్పూను లు
- మామిడి పొడి : 2 టేబుల్ స్పూను లు
- కారంపొడి : 3 టేబుల్ స్పూను లు
- ఇంగువ : 2 టేబుల్ స్పూను లు
- దనియపొడి : 3 టేబుల్ స్పూను లు
- గరం మసాలా : 1 టేబుల్ స్పూను
- ఉప్పు : తగినంత
- అల్లం – చిన్న ఉల్లి పేస్ట్ : 1 తావీకే సోయిబ్య (అవసర – మానుకుంటే)
- ఆవ నూనె : వేగించుటకు
తయారుచేసే విధానము :
- మినపప్పు మరియు చనగా పప్పు పొట్టుతో రాత్రికి నాన బెట్టవలెను.
- బాగాకడిగి, నీరు తీసి వేసి మిక్సీ లో రుబ్బ వలెను.
- పసుపు, ఇంగువ, చిన్నఉల్లి అల్లం మిశ్రమము (అవసరమను కుంటే) మరియు ఉప్పు పిండిలో కలప వలెను.
- శ్యామ దుంపల ఆకులను బాగా కడిగి ఆర బెట్టవలెను.
- తోడిమి పైన ఉండేటట్లుగా ఆకును కటింగ్ బోర్డు మీద పరచి పిండిని ఆకు మొత్తం రాయవలెను. (తోడిమి క్రింద వైపు కూడా పెట్ట వచ్చును).
- రెండవ ఆకు కూడా అలాగే పిండి రాసి మొదటి దాని మీద పెట్ట వలెను. అలాగే, 3, 4 మరియు 5 ఆకులకు పిండి రాసి ఒక దాని మీద ఒకటి పెట్టవలెను.
- ఇప్పుడు ఆకులను ప్రక్కల నుండి రెండు వైపులా మడత పెట్ట వలెను; తర్వాత పిండి రాయవలె ను.
- తర్వాత పై నుండి, క్రింద నుండి మడత పెట్టి ఒక కట్ట కట్ట వలెను.
- మిగతా ఆకులను, రెండవ, మూడవ కట్టగా కట్ట వలెను.
- ఒక గిన్నెలో నీరు పోసి బాగా వేడి చేయవలెను. అంచు మరియు బొక్కలున్న ప్లేట్ ను (స్ట్రైనర్) గిన్నె పైన పెట్ట వలెను.
- బొక్కల ఉన్న ప్లేట్ లోపల కొద్దిగా నూనె రాయవలెను.
- ఇప్పుడు 3 కట్టల ను బొక్కలున్న ప్లేట్ మీద (స్ట్రైనర్) పెట్టి కవర్ చేయవలెను.
- ఆవిరి లో (స్టీమ్ లో) 55 నిముషములు ఉంచవలెను. మొదటి 10 నిముషములు ఎక్కువ మంటలో ఉంచవలెను.
- మిగతా 45 నిముషములు తక్కు లేక మధ్యస్థ. మంటలో ఉడికించి వలెను.
- మంటను ఆపు చేసి 3 కట్టల ను ఆరా బెట్ట వలెను.
- ఆకుల కట్టలను బయట కు తీసి ముక్కలగా కట్ చేయ వలెను.
- ముక్కలను నూనె లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి వలేను.
ఆవిరి / నూనె లో వేగించిన పోకెడే రుచికరంగా ఉందును. వేడి వేడిగా చట్నీ మరియి టీ తో ఇవ్వవచ్చును.
Recipe Step By Step:
Step-1
1. Soak the lentils (daal) overnight.
Step-2
2. Strain and grind soaked lentils to coarse batter.
Step-3
3. Add turmeric powder, dry mango powder (aamchoor), garam masala, coriander powder, red chilli powder, asafoetida (hing), ginger-garlic paste (optional) and salt to batter. Mix well.
Step-4
4. Wash the Colocasia leaves and dry them.
Step-5
5. Place 1 leaf rib side up on the cutting board and apply batter all over the leaf (can place rib side down also).
Step-6
6. Place 2ndleaf on top of 1st Next place 3rd, 4th & 5th leaf.
Step-7
7. Now fold from both the sides and apply batter.
Step-8
8. Next fold it from up side and down side making it into a bundle.
Step-9
9. Make 2nd& 3rd bundles similarly, with rest of the 10 leaves.
Step-10
10. Boil the water in wok. Place a strainer on top of the wok. Apply oil inside the strainer.
Step-11
11. Put the bundles in the strainer and cover it. Steam-cook for 55 mnts. First 10 minutes on high flame. Bring down the flame to medium and steam-cook for next 45 mnts.
Step-12
12. Put the flame to off and let the Saina/Patode cool down a little.
Step-13
13. Cut Patode in slices.