మునగ కాయల మసాలా కూర/vibsk-05
కావలసిన వస్తువులు
వస్తువులు: కొలత:
- మునగ కాయలు : 3, మూడు అంగుళముల ముక్కలాగా కట్ చేసుకో వలెను
- అల్లం : 25 గ్రాములు
- చిన్న ఉల్లి : 1 కాయ
- పచ్చి మిర్చి : 6 (తగినన్ని)
- గసగసాలు : 3 స్పూనులు
- ఆవాలు : 2 స్పూనులు
- కారం పొడి : 1 స్పూనులు
- ధనియాలు పొడి : 2 స్పూనులు
- ఉప్పు : తగినంత
- కొత్తిమీర : 1 చిన్న కట్ట
- పసుపు : 1 స్పూను
- ఇంగువ : 1 స్పూను
- నూనె : 2 స్పూనులు (పోపువేయుటకు)
తయారు చేసే విధానము:
- మిక్సీ లో నీరు వేసి అన్ని మసాలా వస్తువులు వేసి రుబ్బ వలెను. ఇంగువ మరియు పసుపు వేయరాదు.
- ఒక కూర గిన్నె లో, కొద్దిగా నూనె వేసి, వేడి ఎక్కినా తర్వాత మిక్సీలో ఉన్న మసాలా తీసి నూనె లో వేసి మధ్యస్తం మంటలో వెయెంచ వలెను.
- కొద్దిగా పసుపు, ఇంగువ, ఉప్పు వేయ వలెను.
- మసాలా నుండి నీరు విడిపోయే నూనె బయ టకు వచ్చే వరకు వేగించ వలెను.
- తర్వాత మునగకాయ ముక్కలు వేసి బాగా కలుపుతూ 2-3 నిముషములు వేగించి వలెను.
- మునగ ముక్కలు మెత్తగా వచ్చినంత వరకు వేగించి వలెను.
రుచికరమైన మసాలా మునగ కాయ కూర తినుటకు తయారుగా ఉన్నది. దీనిని రైస్, పప్పు తో వడ్డించిన చొ బాగుండును.
Recipe Step By Step With Pics:
Step-1
-
Cut drumsticks in 3″ to 4″ pieces. Keep aside.
Step-2
2. Add little water and grind all ingredients except turmeric powder, asafoetida and salt.
Step-3
3. Heat the oil in a wok. Add masala to heated oil and fry on medium flame.
Step-4
4. Add turmeric powder, asafoetida and salt.
Step-5
5. Cook masala till masala leaves sides of wok and separated from oil.
Step-6
6. Add drumsticks. Mix thoroughly with masala & cook for 2-3 minutes. Stir.
Step-7
7. Then, cover and cook till drumsticks are soft.
Step-8
Spicy drumsticks are ready. Serve with daal & rice. Tastes best with daal-rice combination.