పెసర పప్పు హల్వా/vibsk-50

0
1223

పెసర పప్పు హల్వా/vibsk-50

కావలసిన వస్తువులు:

  వస్తువులు    : కొలత
1. పొట్టులేని / సాయ పెసర పప్పు : 200 గ్రాములు (ఒక రాత్రి నీటి లో నాన బెట్టవలెను)
2. ఖోవా : 100 గ్రాములు
3. కాసిన నెయ్యి : 200 ml
4. పంచదార : 150 గ్రాములు (టేస్ట్ కి తగినంత)
5. పాలు : 1 చిన్న గ్లాస్
6. కిస్స్మిస్స్ : 3  టేబుల్ స్పూన్లు
7. బాదం : 10 – 15
8. జీడీ పప్పు : 10 – 15
9. పిస్తా : 8 – 10

 తయారు చేయు విధానము:

  1. నానబెట్టిన పెసర పప్పు ను మిక్సీ లో వేసి గ్రైండ్ చేయవలెను.
  2. బాదం, పిస్తా ల ను చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకో వలెను.
  3. ఒక గిన్నె లో నెయ్యి వేసి వేడిచేసి, తక్కు మంట లో పెసరపప్పు పేస్ట్ వేసి వేగించవలెను.
  4. పెసర పప్పు వేడి చేసిన పుడు గిన్నె కు అతుకు కో కుండా కలుపుతూ వేగించవలెను. బాగా కలుపుతూ వేగించవలెను. పేస్ట్ ను 15-20 వేగించ వలెను.
  5. పేస్ట్ నుండి నెయ్యి బయట కు వచ్చినపుడు, పేస్ట్ పూర్తిగా వేగినద ను కో వలెను.
  6. ఇప్పు బాదo, పిస్తా ముక్కలు జీడీ పప్పు. మరియు కిస్మిస్ వేసి 1 నిముషము వేగించి వలెను. కొద్దిగా పిస్తా, బాదo, జీడీ పప్పు గార్నిష్ చేయుటకు వేరుగా ఉంచవలెను.
  7. ఇప్పుడు పాలు పోసి బాగా కలపవలెను. పెసర పప్పు పేస్ట్ పాలలో బాగా కలిసే వరకు వేగించవలెను.
  8. ఖోవా వేసి బాగా కలప వలెను.
  9. తగినంత పంచదార వేసి బాగా కలపవలెను. పంచదార మీ టేస్ట్ ను బట్టి వేస్కో వలెను.
  10. పంచదార వేసిన తర్వాత 1 నిముషము ఆగి, మంట నుండి తీసి వేయ వలెను. హల్వా వేడిగా ఉన్నది కనుక, పంచదార కరిగి కలసి పోవును. మల్లి బాగా కలపవలెను.
  11. పెసర పప్పు హల్వా రెడీ గ ఉన్నది.

బాదం, పిస్తా, జీడీ పప్పు తో గార్నిష్ చేసి వేడిగా తినవచ్చును.

Watch Video Here:

Recipe Step By Step With Pics:

Step-1

1. నానబెట్టిన పెసర పప్పు ను మిక్సీ లో వేసి గ్రైండ్ చేయవలెను.

Step-2

2. బాదం, పిస్తా ల ను చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకో వలెను.

Step-3

3. ఒక గిన్నె లో నెయ్యి వేసి వేడిచేసి, తక్కు మంట లో పెసరపప్పు పేస్ట్ వేసి వేగించవలెను.

Step-4

4. పెసర పప్పు వేడి చేసిన పుడు గిన్నె కు అతుకు కో కుండా కలుపుతూ వేగించవలెను. బాగా కలుపుతూ వేగించవలెను. పేస్ట్ ను 15-20 వేగించ వలెను.

Step-5

5. పేస్ట్ నుండి నెయ్యి బయట కు వచ్చినపుడు, పేస్ట్ పూర్తిగా వేగినద ను కో వలెను.

Step-6

6. ఇప్పు బాదo, పిస్తా ముక్కలు జీడీ పప్పు. మరియు కిస్మిస్ వేసి 1 నిముషము వేగించి వలెను. కొద్దిగా పిస్తా, బాదo, జీడీ పప్పు గార్నిష్ చేయుటకు వేరుగా ఉంచవలెను.

Step-7

7. ఇప్పుడు పాలు పోసి బాగా కలపవలెను. పెసర పప్పు పేస్ట్ పాలలో బాగా కలిసే వరకు వేగించవలెను.

Step-8

8. ఖోవా వేసి బాగా కలప వలెను.

Step-9

9. తగినంత పంచదార వేసి బాగా కలపవలెను. పంచదార మీ టేస్ట్ ను బట్టి వేస్కో వలెను.

Step-10

10. పంచదార వేసిన తర్వాత 1 నిముషము ఆగి, మంట నుండి తీసి వేయ వలెను. హల్వా వేడిగా ఉన్నది కనుక, పంచదార కరిగి కలసి పోవును. మల్లి బాగా కలపవలెను.

Step-11

11. పెసర పప్పు హల్వా రెడీ గ ఉన్నది.

బాదంపిస్తాజీడీ పప్పు  తో గార్నిష్ చేసి వేడిగా తినవచ్చును.

SHARE
Previous articleபாசி பருப்பு ஹல்வா/Moong Dal Halwa/vibsk-50
Hi friends, I am Vibha Singh. I will be sharing easy to cook Indian recipes on Vibskitchen. Come and cook with me. From Vibskitchen, every week will come out, known and not so known yummy recipes. Recipes, that I have learnt from my paternal/maternal grandmothers, my mom/mom-in-law & friends. These Indian recipes are authentic, healthy and easy to make. Welcome to VibsKitchen to share the pleasure of cooking and serving "Ghar Ka Khaana" (home cooked food) to loved ones. Happy Cooking!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here