పెసరపప్పు పెరుగు వడలు/vibsk-01
పెసరపప్పు పెరుగు వడలు చాలా తేలికగా ఉందును, వీటిని మినపప్పు వదలతో పోలిచినపుడు.
కావలసిన వస్తువులు:
వస్తువులు: కొలత:
- పెసరపప్పు : ఒక కప్పు
- ఉల్లిపాయలు : రెండు మధ్యరకపు ఉల్లిపాయలు
- కొత్తిమీర : ఒక కట్ట
- పచ్చిమిరప : రెండు (చిన్న ముక్కలాగా తరగవలెను)
- పెరుగు : 200 గ్రాములు
- ఉప్పు : తగినంత
- వేయించినగా జీలకర్ర పొడి : ఒక స్పూన్
- పొదీనా చేటని : ఒక కప్పు
- దానిమ్మగింజలు : అవసరమైతే
- నూనె : వేయుంచుటకు తగినంత
తయారు చేసే విధానానుఈ:
- నీటిలో రెండు గంటలు పెసరపప్పు నానా బట్టవలెను. ఆ తర్వాత నీటిని తీసివేయవలెను.
- మల్లి కొద్దిగా నీరు పోసి మిక్సీలో మెత్తగా వచ్చే వరకు రుబ్బ వలెను.
- ఒక బాండీలో తగినంత నూనె వేసి వేడి ఎక్కినా తర్వాత పిండి నూనె లో వేయవలెను. వేడి ఎడిఇడినోడి లేనిది తెలుసు కొనుటకు, కొద్దిగా పిండి వేయవలెను. వేడి ఎక్కినట్లయితే, పిండి పై కి వచ్చును.
- బాండీ లో నూనె వేడి ఎక్కినా తర్వాత పిండిని వడలు గా ఒకటి తర్వాత ఒకటి అన్ని వడలు వేయవలెను. అన్ని వడలు వేసి వరకు మంట ఎక్కువ గా ఉండవలెను.
- అన్ని వడలు వేసిన తర్వాత , మంటను మధ్యస్తంలో ఉంచి వేగించవలెను . వడలు బ్రౌన్ కలరు వచ్చే వరకు బాగా కలుపుతూ వేగించి వలెను.
- ఒక గిన్నె లో వేడి నీరు తీసుకొని, దానిలో వడలు ఇరువది నిముషములు వరకు నానా బెట్ట వలెను. ఇలా చేయటం వలన ఎక్కువగా ఉన్న నూనె బయటకు వచ్చి వడలు మెత్తగా తయారగును.
- నీటిలో ఉన్న వడలు తీసి, బాగా వత్తి నీరు తీసివేయవలెను. ఇప్పుడు వడలు తినుటకు మెత్తగా ఉందును.
- ఒక గిన్నెలో వడలు, పెరుగు, పొదీనా చేటని, చింతపండు అల్లం బెల్లం చేటని, వేయించిన జీరా పొడి, కారం పొడి మరియు కోతిమేర వేసి కలపవలెను.
- పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మరియు కోతిమేర వేసి కలపవలెను.
- అవసరమనుకుంటే దానిమ్మ గింజలు కలుపుకో వలసినది.
రుచికర మయిన పెరుగు వడలు తినుటకు తయారుగా ఉన్నవి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆనందముగా రుచి కరమయిన పెరుగు వడలు సేవించ వలెను.
RECIPE STEP BY STEP WITH PICS:
Step 1
1). Soak Moong Daal for 2 hours & rinse the water.
Step 2
2). Add a little water and grind daal to smooth batter. Mix well.
Step 3
3). Heat oil & fry vade.
Step 4
When vade turns golden brown, take them out.
Step 5
5). After taking out from wok, immediately soak vade in hot water for 1/2 n hour.
Step 6
6). Before serving take them out of the water & keep aside.
Step 7
7). Break 4-5 vade in serving plate. Add some curd, mint chutney, tamarind – ginger powder sweet chutney, roasted cumin powder, red chilli powder and salt as per taste.
Step 8
8). Add some more curd with chopped onion, green chillies and coriander leaves. If you like than add some pomegranate pearls.
Dahi Vade are ready to be served.