చేపల కూర /vibsk-07
కావలసిన వస్తువులు
వస్తువులు: కొలత:
- చేపలు : 750 గ్రాముల
- చిన్న ఉల్లి : 1 మధ్య రకః
- అల్లం : 3 అంగుళముల ముక్క
- పసుపు : 1 టేబుల్ స్పూను
- కారం పొడి : 2 టేబుల్ స్పూను
- ధనియా పొడి : 3 – 4 టేబుల్ స్పూను
- గరం మసాలా : 1 టేబుల్ స్పూను
- ఆవాలు : 2 టేబుల్ స్పూను
- జీల కర్ర : 2 టేబుల్ స్పూను
- మెంతులు : 2 టేబుల్ స్పూను
- పాంచ్ ఫోరం (పప్పు దినుషూలు) – 5 రకముల విత్తనాలు : 1 ½ టేబుల్ స్పూను
- ఉప్పు : తగినంత
- ఆవ నూనె : 1 ½ టేబుల్ స్పూను
- కొతిమెర : గార్నిష్ చేయటకు
*పంచ్ ఫోరం : నిగెళ్ల విత్త నాలు + సోపు + మెంతులు + జీల కర్ర + ఆవాలు (అన్ని సమానముగా తేసు కోవలెను)
తయారు చేసే విధనః :
- పసుపు, కారం పొడి, ధనియా పొడి, మరియు గరం మసాలా ఒక గిన్నెర్ లో తీసు కొని, పెట్ట వలెను.
- చిన్న ఉల్లి, అల్లం, ఆవాలు, జీల–కర్ర మరియు సోపు నీరు వేసి మిక్సీ లో మెత్తగా రుబ్బవలెను.
- పోపు వేయుటకు ఒక గిన్నెలో కొద్దియ నూనె వేసి మధ్య్స్తస్తం మంట లో, నూనె వేడి ఎక్కిన తర్వాత నూనె వేయవలెను.
- మంట తగ్గించి, పప్పు దినుషులు వేయ వలెను.
- పోపు దినుషులు వేసి బాగా కలుపూతూ వేగించ వలెను.
- మాసాల బ్రౌన్ గ వేగినతర్వాత నూనె బయట కు వచ్చును
- ఇప్పుడు నాన బెట్టిన గిన్నెలో వేసి బాగా కలప వలెను.
- తక్కువ మంటలో మసాలా ను వేగించి వలెను. నూనె బయట కు వచ్చే వరకు వేగించి వలెను.
- ఇప్పు డు చేప ముక్కలు ఒకటి తరువాత ఒకటి నెమ్మదిగా వేయవలెను. మెల్లగా చేప ముక్కలను తిప్పుతూ మాసాలలో కలప వలెను. అన్ని చేప ముక్కలను మాసాలకో కలప వలెను.
- చేప ముక్కలు చితికి పోకుండా నెమ్మదిగా కలప వలెను.
- 4 -5 నిముషముల తర్వాత, వేడి నీరు 2 – 2 ½ గ్లాసులు వేయ వలెను.
- ఉప్పు తగినంతగా కలిపి, మంట పెంచి కూరనుంది బాగా బుడగలు వచ్చే వరకు వేడి చేయాలి.
- మంట బాగా తగ్గించి, మూతపెట్టి ఉడికించి వలెను. 15 – 20 నిముషములలో కూర ఉడుకును.
కొత్తిమీర తో గార్నిష్ చేసి వేడి కూర ను రైస్ / చెపాతి తో వడ్డించ వచ్చును
Recipe Step By Step With Pics:
Step-1
-
Take turmeric powder, chilli powder, coriander powder & garam-masala (Indian spice mix) in a bowl. Add water & soak for 10 minutes. Keep aside.