చింతపండు – అల్లం పొడి చటినీ/vibsk-03
Read In English: Tamarind-Dry Ginger Dip
కావలసిన వస్తువులు :
వస్తువులు: కొలత:
- చింతపండు : 50 గ్రాములు
- జీల కర్ర : 1 స్పూను
- ఇంగువ : 1 స్పూను
- కారం : తగినంత
- అల్లం పొడి : 3-4 స్పూను
- కలఉంజి : 1 స్పూను
- బెల్లం : 250 గ్రాములు
- ఉప్పు : తగినంత
- అరటి పండు : 1 అవసర మైతే
- రైసిన్స్ : 1 అవసర మైతే
తయారు చేసే విధానము:
- చింతపండు ని వేడి నీటి లో రెండు గంటలు నానబెట్టవలెను.
- చింత పండు ని మెత్తగా వట్టి నీటిలో కలపవలెను.
- చింతపండు రసం వడ గొట్టి వేరుగా తీయవలెను.
- నూనె ను మధ్యస్తం మంటలో వేడి చేయవలెను.
- మొదట జీలకర్ర వేడి నూనె లో వేసి, మంటను తగ్గించవలెను.
- తర్వాత లాఉంజి, ఇంగువ, అల్లా పొడి కలుపుతూ వేసి మదరుండ చూడవలెను.
- చింతపండు పులుసు వేసి కల్ప వలెను.
- కారం పొడి, ఉప్పు, బెల్లం వేసి 5 నిముషం ములు ఎక్కువ మంట లో ఉంచవలెను.
- బాగా కలుపుతూ ఉండవలెను. చటినీ మిశ్రమము బాగా వేడి ఎక్కినా తర్వాత, మంట ను తగ్గించి చటినీ అయ్యే వరకు ఉంచవలెను.
- అవసర మను కుంటే, అరటి పండు, రైసిన్స్ కలిపి 5 నిముషములు తక్కువ మంట లో ఉంచవలెను.
చింత పండు – అల్లం పొడి చటినీ తయారుగా ఉన్నది. మీకు కావలసిన విధముగా వాడుకొన వచ్చును
Recipe Step By Step With Pics:
Step-1
-
Soak tamarind in warm water for 2 hours.
Step-2