క్యాబేజి/vibsk–04

Read This Recipe in English: Lump Cabbage

ఒక జమ్మూ కాశ్మీర్ వంట

కావలసిన వస్తువులు :

వస్తువులు:                            కొలత:

  1. క్యాబేజి                            : ఆకులతో
  2. అల్లం పొడి                        : 2 స్పూన్స్
  3. జీలకర్ర                        : 1 స్పూను
  4. ఇంగువ                           : 1/2 స్పూన్స్
  5. కాశ్మీరీ ఎర్ర మిరప కయ          : 5-6
  6. ఉప్పు                            : తగినంత

యారు చేసే విధానము :

ఇది కాశ్మీరీ వంట, క్యాబేజి ఆకులతో వండుతారు.
  1. క్యాబేజి బాగా కడుగు వలెను, పైన ఉన్న రేకుల ను తొల గించి, చిన్న ముక్కలాగా తరగవలెను. క్యాబేజి ఆకులను కూడా కట్ చేసు కొనవలెను.
  2. ఒక గిన్నెను స్టవ్ మీద పేట్టి మద్యస్తం  మంటలో ఉంచి ఒక స్పూను నూనె వేయవలెను.
  3. గిన్నె లో జీల కర్ర, అల్లం పొడి, కాశ్మీర్ యెర్ర మిరపయలు మరియు ఇంగువ వేడి నూనె లో వేయవలెను.
  4. కొద్దిగా వేగిన తర్వాత, కబ్బజి ముక్కలు అన్ని వేసి కలప వాలే ను.ఒక అరా నిముషం వేగిన తర్వాత, కబ్బజి ఆకుల ను వేయ వలెను.
  5. తగినంత ఉప్పు వేయ  వలెను.
  6. 2-3 నిముషముల తర్వాత, 3 గ్లాస్ నీరు పోయ వలెను.
  7. గిన్నె మీద మూత పెట్టి 5 నిముషం ములు ఎక్కువ మంటలో ఉంచవలెను.
  8. 5 నిముషమున్ల తర్వాత, మూత తీసి బాగా కలప వలెను.మల్లి మూత 10 పెట్టి తక్కువ మంటలో పది నిముషములు కబ్బజి ముక్కలు మెత్తగా అయ్యే వార్ కు ఉంచవలెను.
  9. క్యాబేజి ముక్క ఉడికనది లేనిది తెలుసు కొనుటకు, స్పూన్ తో కట్ చేసి చూడవలెను. కట్ అయినట్లయితే అది ఉడికినట్లే.

కాశ్మీరీ క్యాబేజి కూరను రైస్ తో వడ్డించ వచ్చును.

Recipe Step By Step With Pics:

Step-1

  1. Wash Lump Cabbage, peel off rough outer layer and cut Lump Cabbage in slices. Roughly chop leaves also.

Step-2

2. Put cooking pot on medium flame. Add 1 tsp cooking oil.

Step-3

3. Add cumin seed, dried ginger powder, Kashmiri red chillies and asafoetida in heated oil.

Step-4

4. Fry it a little and add Lump Cabbage slices first. When all slices are in, fry it for ½ minutes & then add leaves to the pot. Mix well.

Step-5

5. Add salt as per taste.

Step-6

6. After 2–3 minutes, add 3 glasses of water.

Step-7

7. Cover & cook for 5 minutes on high flame. After 5 minutes open the lid and stir well. Cover again & cook for 10 minutes on low flame or till Lump Cabbage slices are soft.

Step-8

8. To check that Lump Cabbage is cooked, cut it with spoon. If it cuts smoothly, its done.

Step-9

Plate Kashmiri Lump Cabbage with steamed rice and serve hot.

SHARE
Previous articleచింతపండు – అల్లం పొడి చటినీ/vibsk-03
Next articleమునగ కాయల మసాలా కూర/vibsk-05
Hi friends, I am Vibha Singh. I will be sharing easy to cook Indian recipes on Vibskitchen. Come and cook with me. From Vibskitchen, every week will come out, known and not so known yummy recipes. Recipes, that I have learnt from my paternal/maternal grandmothers, my mom/mom-in-law & friends. These Indian recipes are authentic, healthy and easy to make. Welcome to VibsKitchen to share the pleasure of cooking and serving "Ghar Ka Khaana" (home cooked food) to loved ones. Happy Cooking!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here