ఇండియన్ ఉసిరి పచ్చడి/vibsk–08
Read This Recipe In English: Amla Pickle
కావలసిన వస్తువులు:
వస్తువులు: కొలత:
- ఉసిరి కాయలు : 500 గ్రాములు
- పచ్చిమిర్చి : 200 గ్రాములు
- కోటిమేర : 1 చిన్నకట్ట
- చిన్న ఉల్లి : 150 గ్రాములు
- ఇంగువ : 4 టేబుల్ స్పూనులు
- ఉప్పు : 7-8 స్పూనులు
- కారంపొడి : 5-6 స్పూనులు
- పసుపు : 4-5 స్పూనులు
- అవా నూనె : 3-4 స్పూనులు
తయారు చేసే విధానము :
- కడిగిన ఉసిరి కాయలను చిన్న మంటలో 1 – 2 కప్పుల నీరు పోసి వేడి చేయ వలెను.
- నీటిని విడగొట్టి తీసి వేయవలెను.
- గుడ్డ తో బాగా తుడిచి ఆరా బెట్ట వేలెను.
- పచ్చి మిరప కాయలు, కొత్తిమీరను బాగా కడిగి గుడ్డ తో తుడిచి ఆరా బెట్ట వలెను.
- కొత్తిమీర ను బన్నగా కట్ చేసి వేరే పెట్టవలెను. చిన్న ఉల్లి పచ్చి మిరపల ను నాకారి వేర్ పెట్టవలెను.
- ఒక గిన్నెలో ఉసిరి కాయలను కూడా మెత్త వట్టి లేదా మెత్త నూరు వేలును.
- ఇప్పుడు మూడు మిష్రాహములను, కొత్తిమీర, నూరి న పచ్చిమిర్చి చిన్నఉల్లి మరియు ఉసిరి కాయ మిశ్రమమును బాగు కలుపుకొన వలెను.
- బాగా కలిపినా తర్వాత, పసుపు, కారంపొడి, ఇంగువ, ఆవ నూనె, ఉప్పు వేసి బాగా కలుపు కో వలెను.
- ఆవ నూనె వేసు కొని బాగా కల పవలెను.
- ఇప్పుడు ఉసిరి పచ్చడి ని శుభ్రమైన, ఆరబెట్టినా, గాలి పోనీ గ్లాస్ సీసా లో వేసి మూత బెట్టవలెను.
గమనిక:
ఉసిరి పచ్చడి సీసా ను ఫ్రిడ్జ్ లో పెట్టుటకు నిబందను లేవు. ఉసిరి పచ్చడిని కొద్దిగా చేసు కొని వారం రోజులలో వాడుకొనిన బాగా ఉందును. ఫ్రిడ్జ్ లో ఉసిరి పచ్చడి 2-3 వారములు నిల్వ ఉందును.
Refer Video:
Recipe Step By Step With Pics:
Ingredients to make Gooseberry Pickle.
Step-1
- Wash and par-boil Indian Gooseberries (amla) in 1/2 cup water on low flame. As soon as you see the cracks on gooseberry take it off the flame.
Step-2
2. Drain the water.
Step-3
3. Deseed boiled gooseberries & keep aside.
Step-4
4. Cut the coriander coarsely and keep aside.
Cut the chillies. Keep aside.
Step-5
5. Chop the chillies & garlic coarsely in chopper. Keep aside.
Step-6
6. Take gooseberries in a bowl and mash it coarsely.
Step-7
7. Add turmeric powder, chilli powder, asafoetida, and salt and mix well.
Step-8
8. Add chopped coriander leaves, chopped green chillies and chopped garlic. Mix well.
Step-9
9. Add raw mustard oil & mix well.
Step-10
10. Transfer the pickle in a clean, dry & air-tight glass jar.
Step-11
11. Do not throw the boiled water. Add black rock salt & black pepper powder to it & mix well. It’s a very healthy drink.