శ్యామ దుంపల ఆకుల పోకోడే /vibsk-09

Read This Recipe In English: Patode/Patrode/Saina

కావలసిన వస్తువులు :

వస్తువులు:                                    కొలత:
  1. శ్యామ దుంపల ఆకులు                  : 15 (3 కట్ట లుగా చేసుకోవలెను)
  2. మినపప్పు (పొట్టుతో)                   : 1 కప్పు
  3. చనగా పప్పు (పొట్టుతో)                 : 1 కప్పు
  4. పసుపు                                  : 1 ½ టేబుల్ స్పూను లు  
  5. మామిడి పొడి                            : 2 టేబుల్ స్పూను లు  
  6. కారంపొడి                                : 3 టేబుల్ స్పూను లు  
  7. ఇంగువ                                  : 2 టేబుల్ స్పూను లు  
  8. దనియపొడి                              : 3 టేబుల్ స్పూను లు  
  9. గరం మసాలా                            : 1 టేబుల్ స్పూను
  10. ఉప్పు                                    : తగినంత
  11. అల్లం – చిన్న ఉల్లి పేస్ట్                  : 1 తావీకే సోయిబ్య (అవసర – మానుకుంటే)
  12. ఆవ నూనె                               : వేగించుటకు

తయారుచేసే విధానము :

  1. మినపప్పు మరియు చనగా పప్పు పొట్టుతో రాత్రికి నాన బెట్టవలెను.
  2. బాగాకడిగి, నీరు తీసి వేసి మిక్సీ లో రుబ్బ వలెను.
  3. పసుపు, ఇంగువ, చిన్నఉల్లి అల్లం మిశ్రమము (అవసరమను కుంటే) మరియు ఉప్పు పిండిలో కలప వలెను.
  4. శ్యామ దుంపల ఆకులను బాగా కడిగి ఆర బెట్టవలెను.
  5. తోడిమి పైన ఉండేటట్లుగా ఆకును కటింగ్ బోర్డు మీద పరచి పిండిని ఆకు మొత్తం రాయవలెను. (తోడిమి క్రింద వైపు కూడా పెట్ట వచ్చును).
  6. రెండవ ఆకు కూడా అలాగే పిండి రాసి మొదటి దాని మీద పెట్ట వలెను. అలాగే, 3, 4 మరియు 5 ఆకులకు పిండి రాసి ఒక దాని మీద ఒకటి పెట్టవలెను.
  7. ఇప్పుడు ఆకులను ప్రక్కల నుండి రెండు వైపులా మడత పెట్ట వలెను; తర్వాత పిండి రాయవలె ను.
  8. తర్వాత పై నుండి, క్రింద నుండి మడత పెట్టి ఒక కట్ట కట్ట వలెను.
  9. మిగతా ఆకులను, రెండవ, మూడవ కట్టగా కట్ట వలెను.
  10. ఒక గిన్నెలో నీరు పోసి బాగా వేడి చేయవలెను. అంచు మరియు బొక్కలున్న ప్లేట్ ను (స్ట్రైనర్) గిన్నె పైన పెట్ట వలెను.
  11. బొక్కల ఉన్న ప్లేట్ లోపల కొద్దిగా నూనె రాయవలెను.
  12. ఇప్పుడు 3 కట్టల ను బొక్కలున్న ప్లేట్ మీద (స్ట్రైనర్) పెట్టి కవర్ చేయవలెను.
  13. ఆవిరి లో (స్టీమ్ లో) 55 నిముషములు ఉంచవలెను. మొదటి 10 నిముషములు ఎక్కువ మంటలో  ఉంచవలెను.
  14. మిగతా 45 నిముషములు తక్కు లేక మధ్యస్థ. మంటలో ఉడికించి వలెను.
  15. మంటను ఆపు చేసి 3 కట్టల ను ఆరా బెట్ట వలెను.
  16. ఆకుల కట్టలను బయట కు తీసి ముక్కలగా కట్ చేయ వలెను.
  17. ముక్కలను నూనె లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి వలేను.

ఆవిరి / నూనె లో వేగించిన పోకెడే రుచికరంగా ఉందును. వేడి వేడిగా చట్నీ మరియి టీ తో ఇవ్వవచ్చును.

Recipe Step By Step:

Step-1

1. Soak the lentils (daal) overnight.

Step-2

2. Strain and grind soaked lentils to coarse batter.

Step-3

3. Add turmeric powder, dry mango powder (aamchoor), garam masala, coriander powder, red chilli powder, asafoetida (hing), ginger-garlic paste (optional) and salt to batter. Mix well.

Step-4

4. Wash the Colocasia leaves and dry them.

Step-5

5. Place 1 leaf rib side up on the cutting board and apply batter all over the leaf (can place rib side down also).

Step-6

6. Place 2ndleaf on top of 1st Next place 3rd, 4th & 5th leaf.

Step-7

7. Now fold from both the sides and apply batter.

Step-8

 

 

 

 

 

 

 

8. Next fold it from up side and down side making it into a bundle.

Step-9

9. Make 2nd& 3rd bundles similarly, with rest of the 10 leaves.

Step-10

10. Boil the water in wok. Place a strainer on top of the wok. Apply oil inside the strainer.

Step-11

11. Put the bundles in the strainer and cover it. Steam-cook for 55 mnts. First 10 minutes on high flame. Bring down the flame to medium and steam-cook for next 45 mnts.

Step-12

12. Put the flame to off and let the Saina/Patode cool down a little.

Step-13

13. Cut Patode in slices.

Step-14

Steamed/Shallow Fried or Deep Fried, patode are tasty in all forms. Serve hot with chutney & tea.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here