పొదిన చట్నీ / vibsk – 02
Read In English: Mint Chutney
కావలసైన వస్తువులు
వస్తువులు: కొలత:
- పచ్చి మామిడి కాయ : ఒకటి మధ్యరకము
- పొదిన ఆకులు : ఒక కట్ట
- పచ్చి మీరుప కయ లు : తగినంత
- ఉప్పు : తగినంత
- వేయించిన పల్లీలు : మూడుస్పూనులు (అవసర మను కుంటే)
తయారు చేసే విధానము:
- పొదిన ఆకులను కడిగి చిన్న ముక్కలుగా తరగవలెను.
- పచ్చి మామిడికాయను అవసర మైతే తోలుతీసి చిన్న ముక్కలాగా తరగ వలెను.
- పచ్చి మిరపయ లను చిన్న ముక్కలాగా తరగ వలెను.
- ఉప్పు కావలసినంత కలుపుకో వలెను.
- కొద్దిగా నీరు వేయ వలెను.
- పొదిన ఆకులూ, పచ్చిమామిడి, పచ్చి మిర్చి మరియు పల్లీలు వేసి మిక్సీ లో బాగా మెత్తగా రుబ్బ వలెను.
ఆనందం తో పొదిన చటని పకోడీలు, చేప ముక్కలతో, పెరుగు వడ్లలో నంచుకుని తిన వచ్చును.
Recipe Step By Step with pics:
STEP-1
-
Wash and chop mint leaves.
STEP-2
2. Peel raw mango (can use with peel also) and cut in small cubes.
STEP-3
3. Roughly chop green chillies.
STEP-4
4. Add peanuts.
STEP-5
5. Add salt as per taste.
STEP-6
6. Add little water. Grind mint leaves, raw mango, green chillies and peanuts to fine paste.
STEP-7
Enjoy Mint (Pudina) Chutney with fritters (pakode), grilled fish, dahi-vade etc.