క్యాబేజి/vibsk–04
Read This Recipe in English: Lump Cabbage
ఒక జమ్మూ కాశ్మీర్ వంట
కావలసిన వస్తువులు :
వస్తువులు: కొలత:
- క్యాబేజి : ఆకులతో
- అల్లం పొడి : 2 స్పూన్స్
- జీల – కర్ర : 1 స్పూను
- ఇంగువ : 1/2 స్పూన్స్
- కాశ్మీరీ ఎర్ర మిరప కయ : 5-6
- ఉప్పు : తగినంత
తయారు చేసే విధానము :
ఇది కాశ్మీరీ వంట, క్యాబేజి ఆకులతో వండుతారు.
- క్యాబేజి బాగా కడుగు వలెను, పైన ఉన్న రేకుల ను తొల గించి, చిన్న ముక్కలాగా తరగవలెను. క్యాబేజి ఆకులను కూడా కట్ చేసు కొనవలెను.
- ఒక గిన్నెను స్టవ్ మీద పేట్టి మద్యస్తం మంటలో ఉంచి ఒక స్పూను నూనె వేయవలెను.
- గిన్నె లో జీల కర్ర, అల్లం పొడి, కాశ్మీర్ యెర్ర మిరపయలు మరియు ఇంగువ వేడి నూనె లో వేయవలెను.
- కొద్దిగా వేగిన తర్వాత, కబ్బజి ముక్కలు అన్ని వేసి కలప వాలే ను.ఒక అరా నిముషం వేగిన తర్వాత, కబ్బజి ఆకుల ను వేయ వలెను.
- తగినంత ఉప్పు వేయ వలెను.
- 2-3 నిముషముల తర్వాత, 3 గ్లాస్ ల నీరు పోయ వలెను.
- గిన్నె మీద మూత పెట్టి 5 నిముషం ములు ఎక్కువ మంటలో ఉంచవలెను.
- 5 నిముషమున్ల తర్వాత, మూత తీసి బాగా కలప వలెను.మల్లి మూత 10 పెట్టి తక్కువ మంటలో పది నిముషములు కబ్బజి ముక్కలు మెత్తగా అయ్యే వార్ కు ఉంచవలెను.
- క్యాబేజి ముక్క ఉడికనది లేనిది తెలుసు కొనుటకు, స్పూన్ తో కట్ చేసి చూడవలెను. కట్ అయినట్లయితే అది ఉడికినట్లే.
కాశ్మీరీ క్యాబేజి కూరను రైస్ తో వడ్డించ వచ్చును.
Recipe Step By Step With Pics:
Step-1
- Wash Lump Cabbage, peel off rough outer layer and cut Lump Cabbage in slices. Roughly chop leaves also.
Step-2
2. Put cooking pot on medium flame. Add 1 tsp cooking oil.
Step-3
3. Add cumin seed, dried ginger powder, Kashmiri red chillies and asafoetida in heated oil.
Step-4
4. Fry it a little and add Lump Cabbage slices first. When all slices are in, fry it for ½ minutes & then add leaves to the pot. Mix well.
Step-5
5. Add salt as per taste.
Step-6
6. After 2–3 minutes, add 3 glasses of water.
Step-7
7. Cover & cook for 5 minutes on high flame. After 5 minutes open the lid and stir well. Cover again & cook for 10 minutes on low flame or till Lump Cabbage slices are soft.
Step-8
8. To check that Lump Cabbage is cooked, cut it with spoon. If it cuts smoothly, its done.