ఆకు కూరల కూర-1/Mix Saag/vibsk-06
Read This Recipe In English: Mix Saag-1
మెంతి ఆకు / బతువా ఆకు / పాలక్
కావలసిన వస్తు వులు:
వస్తువులు: కొలత:
- మెంతి ఆకు : 1 కట్ట
- బతువా ఆకు : 1కట్ట
- పాలక్ ఆకు : 1 కట్ట
- చనగ పిండి / జొన్న పిండి : 3 స్పూనులు
- జీల కర్ర : 1 స్పూను
- కారం పొడి : 1 స్పూను
- ధనియాలు పొడి : 1 స్పూను
- చిన్నఉల్లి రెమ్మలు : (5-6) చిన్న ముక్కలుగా కట్ చేయవలె ను
- అల్లం : చిన్న ముక్కలుగా కట్ చేయవలె ను
- టమాటో : పెద్దది ఒకటి (చిన్న ముక్కలుగా కట్ చేయవలెను)
- ఉప్పు : తగినంత
- కొతిమెర : చిన్న కట్ట
- వంట నూనె : 2 స్పూనులు (పోపు వేయుటకు).
తయారు చేసే విధానము:
- మూడు ఆకు కూరల ను బాగా తరగా వలెను.
- లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఒక గ్గ్లాస్ నీరు పోసి తరిగిన ఆకు కూరలను వేయవలెను.
- మూత పెట్టి 5 నిముషములు ఎక్కువ మంట లోను మరియా 20 నిముషములు తక్కువ మంట లో ఉడికించి వలెను.
- చనగా పిండి / జొన్న పిండి వేయవలెను.
- గిన్నె స్టవ్ మీద నుండి దించి, ఆకుకూరల మిశ్రమము ను మెత్తగామెత్తవలెను లేక మిక్సీ లో వేయవలెను.
- మల్లి 20 నిముషములు తక్కువ మం
గమని క:
ఆకుకూర మిశ్రమము ను ఫ్రిడ్జిలో పెట్టిన ఒక వారము లేక పది రోజులు తాజాగా ఉందును. మిశ్రమముని వేడి లేక చెమట ప్రదేశం లో ఎక్కువా సేపు ఉంచరాదు. ఆకు కూర బాగా చల్ల బడిన తర్వాత, ఒక గ్లాస్ సీసా లో ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్ట వలెను. అవసర మయినపుడు కావలిసినంత తీసుకొని పోపు వేసు కోన వలెను.ట లో ఉడికించి వలే ను. గిన్నె అడుగు అంటకుండా బాగా కలుపుతూ వండ వకే ను.
పోపు వేయుట:
- ఒక గిన్నె తీసుకొని నూనె వేసి వేడి చేయ వలెను.
- జీలకర్ర వేయ వలెను.
- జీలకర్ర వేగి పగిలినపడు, చిన్న ఉల్లి మక్కలు వేయ వలెను.
- కొద్దిసేపు తర్వాత, అల్లం ముక్కలు, మరియు ఇంగువ వేయవేలే ను.
- చిన్నఉల్లి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ధనియాలు పొడి, కారం పొడి మరియు టొమాటోస్ వేయ వలేను. ఉప్పు వేసి టమాటో ఉడికీ వరకు కలప వలెను.
- ఉడికించిన ఆకుకూర మిశ్రమమును కావలసినంత గిన్నెలో కలప వలెను. 5 నిముషములు తక్కువ మంటలో ఉంచ వలెను.
- కొత్తిమీర కోసి వేసుకొని కల ప వలెను. ఆకు కూరలు కూర తయారుగా ఉన్నది.
ఆకు కూర ను చపాతీ / జొన్న రొట్టె తో బట్టర్ వేసి సేవించ వచ్చును
Watch The Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
-
Wash and roughly chop all the three leafy vegetables.
Step-2
2. Take one glass of water in a deep pan and add chopped vegetables.
Step-3
3. Cover and cook for 5 minutes on high flame and cook for 20 minutes on low flame.
Step-4
4. When boiled, add black gram flour/corn flour.
Step-5
5. Blend thoroughly with the help of blender or churning staff.
Step-6
6. Cook for 20 minutes on low flame. Stir time to time to prevent saag from sticking to bottom of pan and burning.
Step-7
7. Take a pan and heat oil. Add cumin seeds to the pan.
Step-8
8. When cumin seeds start crackling, add chopped garlic to pan. After a while, add chopped ginger and asafoetida.
Step-9
9. When garlic turns brown, add coriander powder, red chilli powder and tomatoes. Add salt and cook till tomatoes are tender. Stir masala.
Step-10
10. Add boiled saag to pan and mix well. Cook for 5 minutes on low flame.
Step-11
Garnish with chopped fresh coriander leaves & butter. Mix Saag is ready.