పెసర పప్పు హల్వా/vibsk-50
కావలసిన వస్తువులు:
వస్తువులు | : | కొలత | |
1. | పొట్టులేని / సాయ పెసర పప్పు | : | 200 గ్రాములు (ఒక రాత్రి నీటి లో నాన బెట్టవలెను) |
2. | ఖోవా | : | 100 గ్రాములు |
3. | కాసిన నెయ్యి | : | 200 ml |
4. | పంచదార | : | 150 గ్రాములు (టేస్ట్ కి తగినంత) |
5. | పాలు | : | 1 చిన్న గ్లాస్ |
6. | కిస్స్మిస్స్ | : | 3 టేబుల్ స్పూన్లు |
7. | బాదం | : | 10 – 15 |
8. | జీడీ పప్పు | : | 10 – 15 |
9. | పిస్తా | : | 8 – 10 |
తయారు చేయు విధానము:
- నానబెట్టిన పెసర పప్పు ను మిక్సీ లో వేసి గ్రైండ్ చేయవలెను.
- బాదం, పిస్తా ల ను చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకో వలెను.
- ఒక గిన్నె లో నెయ్యి వేసి వేడిచేసి, తక్కు మంట లో పెసరపప్పు పేస్ట్ వేసి వేగించవలెను.
- పెసర పప్పు వేడి చేసిన పుడు గిన్నె కు అతుకు కో కుండా కలుపుతూ వేగించవలెను. బాగా కలుపుతూ వేగించవలెను. పేస్ట్ ను 15-20 వేగించ వలెను.
- పేస్ట్ నుండి నెయ్యి బయట కు వచ్చినపుడు, పేస్ట్ పూర్తిగా వేగినద ను కో వలెను.
- ఇప్పు బాదo, పిస్తా ముక్కలు జీడీ పప్పు. మరియు కిస్మిస్ వేసి 1 నిముషము వేగించి వలెను. కొద్దిగా పిస్తా, బాదo, జీడీ పప్పు గార్నిష్ చేయుటకు వేరుగా ఉంచవలెను.
- ఇప్పుడు పాలు పోసి బాగా కలపవలెను. పెసర పప్పు పేస్ట్ పాలలో బాగా కలిసే వరకు వేగించవలెను.
- ఖోవా వేసి బాగా కలప వలెను.
- తగినంత పంచదార వేసి బాగా కలపవలెను. పంచదార మీ టేస్ట్ ను బట్టి వేస్కో వలెను.
- పంచదార వేసిన తర్వాత 1 నిముషము ఆగి, మంట నుండి తీసి వేయ వలెను. హల్వా వేడిగా ఉన్నది కనుక, పంచదార కరిగి కలసి పోవును. మల్లి బాగా కలపవలెను.
- పెసర పప్పు హల్వా రెడీ గ ఉన్నది.
బాదం, పిస్తా, జీడీ పప్పు ల తో గార్నిష్ చేసి వేడిగా తినవచ్చును.
Watch Video Here: