పూరి/Puri/vibsk- 44
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | గోధుమ పిండి | : | 400 గ్రాములు |
2. | కాసిన నెయ్యి | : | 2 టేబుల్ స్పూనులు |
3. | గోరు వెచ్చని నీరు | : | ముద్దా చేయుటకు |
4. | ఉప్పు | : | ½ టేబుల్ స్పూను |
5. | నూనె | : | డీప్ ఫ్రై చేయుటకు |
తయారు చేయు విధానము:
- గోధుమ పిండి లో ఉప్పు, కాసిన నెయ్యి వేసి బాగా కల్ ప వలెను.
- కొద్దిగా నీరు కలిపి గోధుమ పిండి ని గట్టి ముద్దగా చేయ వలెను. ఒక 10 నిముషములు వేరుగా పెట్ట వలెను.
- 10 నిముషముల తర్వాత ముద్దా కొద్దిగా మెత్త బడును.
- కొద్దిగా పిండి తీసు కొని చిన్న బంతి లాగా చేయవలెను.
- రోట్ట్లేల కర్రకు కొద్దిగా నూనె రాసియ్, రోట్ట్లేల కర్రకు సహాయము తో బంతి ని గుండ్ర ముగా చేయ వలెను.
- 5 – 6 పూరీలు చేసి వేరుగా పెట్ట వలెను.
- ఒక బాండీలో నూనె వేసి ఎక్కువ మంటా లో వేడి చేయవలెను. చిన్న పిండి నూనె లో వేసినచో ముద్ద పైకి వచ్చును. ఇప్పుడు నూనె వేడి ఎక్కి రెడీ గ ఉన్నది.
- మంటా తగ్గించి, మెల్లగా పూరి ల ను నూనె లో వేసి డీప్ ఫ్రై చేయవలెను.
- పూరి లు లేత బ్రౌన్ కలర్ ఒక వైపు వచ్చిన తర్వాత, రెండవ వైపు తిప్ప వలెను.
- రెండు వైపులా పూరి లు ఫ్రై ఆయన తర్వాత, మిగతా పూరి ల ను ఫ్రై చేసు కో వలెను. పూరి లు రెడీ గ ఉన్నవి.
పూరి ల ను నల్లచనగల / చోలే / పొటాటో కూర / మసాలా ఆలూ ల తో తినవచ్చును.
Watch Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
1. గోధుమ పిండి లో ఉప్పు, కాసిన నెయ్యి వేసి బాగా కల్ ప వలెను.
Step-2