బొంబాయి రవ్వ హల్వా/Semolina Pudding/vibsk-42

0
413

బొంబాయి రవ్వ హల్వా/Semolina Pudding/vibsk-42

కావలసిన వస్తువులు

వస్తువులు : కొలత
1. బొంబాయి రవ్వ (సుజి) : 1 కప్
2. పంచదార : 1 కప్
3. బాదం : 15 – 20
4. ఎండు కొబ్బరి : 2” ముక్క (సన్న ముక్క లుగా కట్ చేసు కోవలెను)
5. జీడీ పప్పు : 15 – 20
6. కిస్స్మిస్స్ : 3 టేబుల్ స్పూనులు
7. కాచిన నెయ్యి : 2 ½ టేబుల్ స్పూనులు

 

తయారు చేయు వదిహనము:

  1. జీడీ పప్పు, బాదంల ను చిన్న ముక్కలుగా కట్ చేసుకువలెను. వేరుగా పెట్టి కో వలెను.
  2. షుగర్ నీటి లో వేసి, బాయిల్ చేయవలెను. కిస్మిస్ వేసి వేరుగా పెట్ట వలెను.
  3. ఒకో లోటు గిన్నె లో కాచిన నెయ్యి వేసి మంటను మధ్యస్తం లో పెట్టవలెను.
  4. బొంబాయి రవ్వ (సుజి) వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించవలెను.
  5. ఇప్పుడు జీడీ పప్పు మరియు బాదం వేసి వేగించవలెను. (ఒక నిముషము వరకు)
  6. బొంబాయి రవ్వ మరియు డ్రై ఫ్రూప్ట్స్ వేగినవి.
  7. బొంబాయి రవ్వ ఉన్న గిన్నె లో షుగర్ వాటర్ వేసి ఆగ కుండా కలుపుతూ ఉండవలెను. మంటా ఎక్కువ లో పెట్టి వండవలెను.
  8. సన్నగా కోసిన ఎండు కొబ్బరి ముక్కలువేసి వండవలెను.
  9. బొంబాయి రవ్వ మిశ్రములను బాగా కలుపుతూ హల్వా దగ్గరైనంత వరకు వండవలెను.
  10. బొంబాయి రవ్వ హల్వా రెడీ గ ఉన్నది. మంటా నుండి తీసి హల్వా ను ఆర బెట్టవలెను.
  11. బొంబాయి రవ్వ ఆరినతర్వాత హల్వా లాగా మెత్తగా తయారగును.

పండగ రోజు, అష్టమి  నాడు పూరి మరియు జీరా చనగల తో కంజక తాళి లో తీసుకొనవచ్చును.      

Watch Video Here:

Recipe Step By Step With Pics:

Step-1

1. జీడీ పప్పు, బాదంల ను చిన్న ముక్కలుగా కట్ చేసుకువలెను. వేరుగా పెట్టి కో వలెను.

Step-2

2. షుగర్ నీటి లో వేసి, బాయిల్ చేయవలెను. కిస్మిస్ వేసి వేరుగా పెట్ట వలెను.

Step-3

3. ఒకో లోటు గిన్నె లో కాచిన నెయ్యి వేసి మంటను మధ్యస్తం లో పెట్టవలెను.

Step-4

4. బొంబాయి రవ్వ (సుజి) వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించవలెను.

Step-5

5. ఇప్పుడు జీడీ పప్పు మరియు బాదం వేసి వేగించవలెను. (ఒక నిముషము వరకు)

Step-6

6. బొంబాయి రవ్వ మరియు డ్రై ఫ్రూప్ట్స్ వేగినవి.

Step-7

7. బొంబాయి రవ్వ ఉన్న గిన్నె లో షుగర్ వాటర్ వేసి ఆగ కుండా కలుపుతూ ఉండవలెను. మంటా ఎక్కువ లో పెట్టి వండవలెను.

Step-8

8. సన్నగా కోసిన ఎండు కొబ్బరి ముక్కలువేసి వండవలెను.

Step-9

9. బొంబాయి రవ్వ మిశ్రములను బాగా కలుపుతూ హల్వా దగ్గరైనంత వరకు వండవలెను.      

Step-10

10. బొంబాయి రవ్వ హల్వా రెడీ గ ఉన్నది. మంటా నుండి తీసి హల్వా ను ఆర బెట్టవలెను.

Step-11

11. బొంబాయి రవ్వ ఆరినతర్వాత హల్వా లాగా మెత్తగా తయారగును.

పండగ రోజు, అష్టమి  నాడు పూరి మరియు జీరా చనగల తో కంజక తాళి లో తీసుకొనవచ్చును.

SHARE
Previous articleரவை அல்வா/ Semolina Pudding (Sooji ka Halwa)/vibsk-42
Next articleकंजका वाले काले चने/vibsk-43
Hi friends, I am Vibha Singh. I will be sharing easy to cook Indian recipes on Vibskitchen. Come and cook with me. From Vibskitchen, every week will come out, known and not so known yummy recipes. Recipes, that I have learnt from my paternal/maternal grandmothers, my mom/mom-in-law & friends. These Indian recipes are authentic, healthy and easy to make. Welcome to VibsKitchen to share the pleasure of cooking and serving "Ghar Ka Khaana" (home cooked food) to loved ones. Happy Cooking!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here