బంగాళా దుంపల వేరుచెనగ సలాడ్ ఉపవాసం ఉన్నప్పుడు /Potato-Peanut Salad For Fasting/vibsk-39

3
639

బంగాళా దుంపల వేరుచెనగ సలాడ్ ఉపవాసం ఉన్నప్పుడు /Potato-Peanut Salad For Fasting/vibsk-39

కావలసిన వస్తువులు

  వస్తువులు : కొలత
1. ఉడికించిన బంగాళా దుంపలు : 3 – 4 (క్యూబ్ ఆక రాములో కట్ చేసుకోవలెను)
2. కొత్తిమీర : 1  చిన్న కప్
3. తరిగిన కొబ్బరి : 1 చిన్న కప్
4. కళ్ళు ఉప్పు : తరిగినంత
5. పచ్చిమిరప : 1 సన్నగా తరగవలను
6. వేగించిన జీరా పొడి : 1/2  టేబుల్ స్పూను
7. వేరు చనగ పప్పులు : 1  టేబుల్ స్పూను (నన బెట్టినవి)
8. వేరు చనగ నూనె : 1  టేబుల్ స్పూను
9. నిమ్మకాయ : సగము (కావాలనుకుంటే)

తయారు చేయు విధానము:

  1. ఒక పెద్ద గిన్నె లో, కట్ చేసిన బంగాళా దుంపల ముక్కలు, తరిగిన కొత్తిమీర, తరిగిన కొబ్బరి, కళ్ళు ఉప్పు, తరిగిన పచ్చి మిర్చి, వేగించిన జీరా పొడి, ఉడికించిన వేరుచెనగ పప్పులు, వేరుచెనగ నూనె వేసి బాగా కలప వలెను.
  2. సగము కోసిన నిమ్మ రసము పిండి బాగా కలప వలెను.
  3. బంగాళా దుంపల వేరుచెనగ సలాడ్ తయారుగా ఉన్నది.

 దీనిని ఉపవాసము ఉన్నప్పుడు తీసుకొన వచ్చును.

Watch video here:

Recipe Step By Step With Pics:

Step-1

  1. ఒక పెద్ద గిన్నె లో, కట్ చేసిన బంగాళా దుంపల ముక్కలు, తరిగిన కొత్తిమీర, తరిగిన కొబ్బరి, కళ్ళు ఉప్పు, తరిగిన పచ్చి మిర్చి, వేగించిన జీరా పొడి, ఉడికించిన వేరుచెనగ పప్పులు, వేరుచెనగ నూనె వేసి బాగా కలప వలెను.

Step-2

2. సగము కోసిన నిమ్మ రసము పిండి బాగా కలప వలెను.

Step-3

3. బంగాళా దుంపల వేరుచెనగ సలాడ్ తయారుగా ఉన్నది.

 దీనిని ఉపవాసము ఉన్నప్పుడు తీసుకొన వచ్చును.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here