సమ రైస్ ఉప్మా  – ఉపవాసం ఉన్నప్పుడు /Sama Rice Upama For Fasting/vibsk- 41

0
281

సమ రైస్ ఉప్మా  – ఉపవాసం ఉన్నప్పుడు /Sama Rice Upama For Fasting/vibsk- 41

కావలసిన వస్తువులు

  వస్తవులు      : కొలత
1. సమ రైస్ : 100  గ్రాములు (బాయిల్ చేసి పెట్టుకోవలెను)
2. వేరుచనగా పప్పు : 50 గ్రాములు (వేగించి, నానబెట్టవలెను)
3. టమాటో : 2 మీడియం సైజు (తర గ వలెను)
4. పచ్చిమిర్చి : 2 (తరగవలెను)
5. కొత్తిమీర : 2 టేబుల్ స్పానులు (గార్నిష్ చేయుటకు)
6. కరివేపాకు : 10 -12
7. వేరుచెనగ నూనె : 1 టేబుల్ స్పూను
8. కళ్ళు ఉప్పు : తగినంత
9. జీలకర్ర : 1 టేబుల్ స్పూను
10. నిమ్మకాయ : ½  (కావాలను కుంటే)

తయారు చేయు విధానము:

  1. ఒక గిన్నె లో నూనె వేసి, వేడి చేసి, జీలకర్ర వేయవలెను.
  2. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించ వలెను.
  3. టమాటో వేసి బాగా కలుపుతూ వేగించవలెను. వేరుచెనగ పప్పు వేయవలెను.
  4. కళ్ళు ఉప్పు వేసి బాగా కలపవేలెను.
  5. బాయిల్ డ్ రైస్ వేసి మిక్స ర్ లో బాగా కలపవలెను.
  6. మంటా తగ్గించి, 2-3 నిముషనులు వండవలెను.
  7. ఉప్మా రెడీ గ ఉన్నది, మంట నుండి తీసివేయవలెను.
  8. కొత్తిమీర తో గార్నిష్ చేసి, సగము ముక్క నిమ్మ రసము పిండవలెను (కావాలనుకుంటే).

సమ రైస్ ఉప్మా రెడీ ఉన్నది. ఉపవాసం ఉన్నప్పుడు తిన వచ్చును.

Watch Recipe Here:

Recipe Step By Step With Pics:

Step-1

1. ఒక గిన్నె లో నూనె వేసి, వేడి చేసి, జీలకర్ర వేయవలెను.

Step-2

2. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించ వలెను.

Step-3

3. టమాటో వేసి బాగా కలుపుతూ వేగించవలెను. వేరుచెనగ పప్పు వేయవలెను.

Step-4

4.కళ్ళు ఉప్పు వేసి బాగా కలపవేలెను.

Step-5

5. బాయిల్ డ్ రైస్ వేసి మిక్స ర్ లో బాగా కలపవలెను.

Step-6

6. మంటా తగ్గించి, 2-3 నిముషనులు వండవలెను.

Step-7

7. ఉప్మా రెడీ గ ఉన్నది, మంట నుండి తీసివేయవలెను.

Step-8

8. కొత్తిమీర తో గార్నిష్ చేసి, సగము ముక్క నిమ్మ రసము పిండవలెను (కావాలనుకుంటే).

సమ రైస్ ఉప్మా రెడీ ఉన్నది. ఉపవాసం ఉన్నప్పుడు తిన వచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here