చిన్న ఉల్లి – పాలక్/Garlic Spinach/vibsk-45

0
352

చిన్న ఉల్లిపాలక్/Garlic Spinach/vibsk-45

కావలసిన వస్తువులు:

  వస్తువులు : కొలత
 1. పాలక్ : 1 కట్ట (వేడి నీటి లో నాన బెట్టవలెను)
 2. టమాటో : 1 పెద్దది
 3. క్రీం : ½ చిన్న కప్
 4. ఇంగువ : 1 టేబుల్ స్పూను
 5. చిన్న ఉల్లి రెమ్మలు : 15 – 20
 6. జీల కర్ర : 1 టేబుల్ స్పూను
 7. కారం పొడి : తగినంత
 8. ధనియా పొడి : 1 టేబుల్ స్పూను
 9. ఉప్పు : తగినంత
10. కాసిన నెయ్యి /నూనె : 1 టేబుల్ స్పూను

 

తయారు చేయువిధానము:

  1. పాలక్ ను వీడి నీటి లో నాన బెట్టవలెను మరియు చిన్న ఉల్లిని సన్నగా తరగ వలెను.
  2. ఒక గిన్నె లో నెయ్యి వేడి చేయవలెను. మంట మధ్యస్తం తో ఉంచవలెను.
  3. తరిగిన చిన్న ఉల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి మంట ను తగ్గించవలెను.
  4. జీల కర్ర, ఇంగువ మరియు ధనియా పొడి వేసి బాగా కలపవలెను.
  5. టమాటో ముక్కలు వేసి బాగా కలిపి, ముక్కలు మెత్తగా అయ్యే వరకు వండవలెను.
  6. ఉప్పు మరియు కారం పొడి వేసి బాగా కలప వలెను.
  7. వేడి నీటి లో నాన బెట్టన పాలక్ కూరను వేసి బాగా కలపవలెను. 3 – 4 నిముషములు తక్కువ మంట లో ఉడికించవలెను.
  8. క్రీం వేసి బాగా కలపవలెను.

క్రీం తో గార్నిష్ చేసు కో వలెను.చపాతి / పరాఠా తో తిన వచ్చును.

Watch Video Here:

Recipe Step By Step With Pics:

Step-1

1. పాలక్ ను వీడి నీటి లో నాన బెట్టవలెను మరియు చిన్న ఉల్లిని సన్నగా తరగ వలెను.

Step-2

2. ఒక గిన్నె లో నెయ్యి వేడి చేయవలెను. మంట మధ్యస్తం తో ఉంచవలెను.

Step-3

3. తరిగిన చిన్న ఉల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి మంట ను తగ్గించవలెను.

Step-4

4. జీల కర్ర, ఇంగువ మరియు ధనియా పొడి వేసి బాగా కలపవలెను.

Step-5

5. టమాటో ముక్కలు వేసి బాగా కలిపి, ముక్కలు మెత్తగా అయ్యే వరకు వండవలెను.

Step-6

6. ఉప్పు మరియు కారం పొడి వేసి బాగా కలప వలెను.

Step-7

7. వేడి నీటి లో నాన బెట్టన పాలక్ కూరను వేసి బాగా కలపవలెను. 3 – 4 నిముషములు తక్కువ మంట లో ఉడికించవలెను.

Step-8

8. క్రీం వేసి బాగా కలపవలెను.

క్రీం తో గార్నిష్ చేసు కో వలెను.చపాతి / పరాఠా తో తిన వచ్చును.

SHARE
Previous articleபூண்டு பாலக்கீரை/Garlic Spinach/vibsk-45
Next articleशलजम भर्ता/Mashed Turnip/vibsk-46
Hi friends, I am Vibha Singh. I will be sharing easy to cook Indian recipes on Vibskitchen. Come and cook with me. From Vibskitchen, every week will come out, known and not so known yummy recipes. Recipes, that I have learnt from my paternal/maternal grandmothers, my mom/mom-in-law & friends. These Indian recipes are authentic, healthy and easy to make. Welcome to VibsKitchen to share the pleasure of cooking and serving "Ghar Ka Khaana" (home cooked food) to loved ones. Happy Cooking!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here