ఏరు ఉన్న మెంతి ఆకు ఫ్రై/Fenugreek Sprouts Fry/vibsk-47

0
292

కావలసిన వస్తువులు

  వస్తువులు : కొలత
1. ఏరు ఉన్న మెంతి ఆకు : 5 – 6 కట్టలు
2. కొబ్బరి తురుము : 3 టేబుల్ స్పూనులు
3. ఉల్లిపాయలు : 1 పెద్దది (సన్నగా కట్ చేసు కో వలెను)
4. పచ్చి మిర్చి : 3 – 4 (సన్నగా కట్ చేసు కో వలెను)
5. చిన్న ఉల్లి : 3 – 4 (సన్నగా కట్ చేసు కో వలెను)
6. కారం పొడి : ½ టేబుల్ స్పూను
7. పసుపు : ½ టేబుల్ స్పూను
8. ఉప్పు : తగినంత
9. నూనె : 1 టేబుల్ స్పూను

తయారుచేయు విధానము:

  1. మెంతి ఆకులు నుండి ఏరులు తుంచి వేరుగా తీసి వేయవలెను. మెంతి ఆకు ను సన్నగా తరిగి వేరుగా పెట్టవలెను.
  2. ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేసి, తరిగిన చిన్న ఉల్లి, మరియు పచ్చి మిర్చి వేసి వేగించవలెను.
  3. చిన్న ఉల్లి లేత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఉల్లి పాయలు ముక్కలు వేసి వేగించి వలెను.
  4. ఉల్లి పాయ ముక్కలు మెత్తగా ఐన తర్వాత, పసుపు, కారం పొడి వేసి బాగా కలపవలెను.
  5. ఇప్పుడు తరిగిన మెంతి ఆకు వేసి బాగా కలప వలెను. ఎక్కువ మంట లో ఒక 2 నిముషములు వండవలెను.
  6. మంట తగ్గించి తరిగిన కొబ్బరి తురుము వేసి బాగా కలపవేలను.
  7. ఉప్పు వేసి బాగా కలప వలెను. 2 -3 నిముషములు ఎక్కువ మంట లో వండవలెను.
  8. ఉడికిన మెంతి ఫ్రై మంట నుండి తీసి వేరే గిన్నె లోకి తీసుకోవలెను.

చపాతీ / పరాఠా తో తినవచ్చును.

Watch Video Here:

Recipe Step By Step With Pics:

Step-1

1. మెంతి ఆకులు నుండి ఏరులు తుంచి వేరుగా తీసి వేయవలెను. మెంతి ఆకు ను సన్నగా తరిగి వేరుగా పెట్టవలెను.

Step-2

2. ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేసి, తరిగిన చిన్న ఉల్లి, మరియు పచ్చి మిర్చి వేసి వేగించవలెను.

Step-3

3. చిన్న ఉల్లి లేత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఉల్లి పాయలు ముక్కలు వేసి వేగించి వలెను.

Step-4

 4. ఉల్లి పాయ ముక్కలు మెత్తగా ఐన తర్వాత, పసుపు, కారం పొడి వేసి బాగా కలపవలెను.

Step-5

5. ఇప్పుడు తరిగిన మెంతి ఆకు వేసి బాగా కలప వలెను. ఎక్కువ మంట లో ఒక 2 నిముషములు వండవలెను.

Step-6

6. మంట తగ్గించి తరిగిన కొబ్బరి తురుము వేసి బాగా కలపవేలను.

Step-7

7. ఉప్పు వేసి బాగా కలప వలెను. 2 -3 నిముషములు ఎక్కువ మంట లో వండవలెను.

Step-8

8. ఉడికిన మెంతి ఫ్రై మంట నుండి తీసి వేరే గిన్నె లోకి తీసుకోవలెను.

చపాతీ / పరాఠా తో తినవచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here