అష్టమి ప్రసాద్ కొరకు జీరా – నల్ల చనగలు /Dry Cumin-Black Gram For Ashtami Prasad/vibsk- 43

0
379

అష్టమి ప్రసాద్ కొరకు జీరానల్ల చనగలు /Dry Cumin-Black Gram For Ashtami Prasad/vibsk- 43

కావలసిన వస్తువులు

వస్తువులు : కొలత
1. నల్ల చనగలు (బ్లాక్ గ్రాను) : 100 గ్రాములు (ఒక రాత్రి నాన బెట్ట వేలెను)
2. జీలకర్ర : 1 ½ టేబుల్ స్పూను
3. ఆంచూర్ : 1 ½ టేబుల్ స్పూను
4. వేగించిన జీరా పొడి : 1 ½ టేబుల్ స్పూను
5. కారం పొడి : తగినంత
6. ధనియా పొడి : 2 టేబుల్ స్పూనులు
7. ఉప్పు : తగినంత
8. నూనె : 1టేబుల్ స్పూను

తయారుచేయు విధానము:

  1. నాన బెట్టిన నల్లచనగల లో, నీరు పోసి, ఉప్పు వేసి, ప్రెషర్ కుక్కర్ లో వండవలెను.
  2. ఒక విజిల్ వచ్చిన తర్వాత, మంటా తగ్గించి 8 – 10 నిముషములు ఉంచవలెను.
  3. నల్లచనగలు ఉడికినవి. వడకొట్టి, నీరు తీసి వేరుగా పెట్ట వలెను.
  4. ఒక గిన్నె లో వేసి వేడిచేయవలెను. జీలకర్ర వేసి వేగించి, మంటా తగ్గించ వలెను.
  5. ధనియా పొడి వేసి బాగా కలపవలెను.
  6. ఉడక బెట్టిన నల్లచనగలు వేసి బాగా కలపవలెను.
  7. ఆంచూర్ పొడి, కారం పొడి, వేగించిన జిరా పొడి మరియు ఉప్పు (చనగ లు ఉడి కించినపుడు ఉప్పు వేసాము కనుక, ఉప్పు కారవ లసినంత చూచు కొని వేయ వలెను) వేసి మిక్స్ చేయ వలెను.
  8. మంట తగ్గించి, మధ్య ష్టం లో పెట్టి, 4 – 5 నిముషములు వండవలెను.
  9. 4 – 5 నిముషముల తర్వాత ఉడికిన జీరా నల్లచనగ లు రెడీ గ ఉన్ననవి.

అష్టమి రోజున వేగించిన జీరానల్ల చనగల ను పూరి, బొంబాయి రవ్వ హల్వా ను కంజక తాళి లో తినుటకు ఇవ్వ వచ్చును.

Watch Video Here:

Recipe Step By Step With Pics:

Step-1

1. నాన బెట్టిన నల్లచనగల లో, నీరు పోసి, ఉప్పు వేసి, ప్రెషర్ కుక్కర్ లో వండవలెను.

Step-2

2. ఒక విజిల్ వచ్చిన తర్వాత, మంటా తగ్గించి 8 – 10 నిముషములు ఉంచవలెను.

Step-3

3. నల్లచనగలు ఉడికినవి. వడకొట్టి, నీరు తీసి వేరుగా పెట్ట వలెను.

Step-4

4. ఒక గిన్నె లో వేసి వేడిచేయవలెను. జీలకర్ర వేసి వేగించి, మంటా తగ్గించ వలెను.

Step-5

5. ధనియా పొడి వేసి బాగా కలపవలెను.

Step-6

6. ఉడక బెట్టిన నల్లచనగలు వేసి బాగా కలపవలెను.

Step-7

7. ఆంచూర్ పొడి, కారం పొడి, వేగించిన జిరా పొడి మరియు ఉప్పు (చనగ లు ఉడి కించినపుడు ఉప్పు వేసాము కనుక, ఉప్పు కారవ లసినంత చూచు కొని వేయ వలెను) వేసి మిక్స్ చేయ వలెను.

Step-8

8. మంట తగ్గించి, మధ్య ష్టం లో పెట్టి, 4 – 5 నిముషములు వండవలెను.

Step-9

 9. 4 – 5 నిముషముల తర్వాత ఉడికిన జీరా నల్లచనగ లు రెడీ గ ఉన్ననవి.

అష్టమి రోజున వేగించిన జీరానల్ల చనగల ను పూరి, బొంబాయి రవ్వ హల్వా ను కంజక తాళి లో తినుటకు ఇవ్వ వచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here