ముఖాన ఖీర్ – ఉపవాసం ఉన్నప్పుడు  /Fox Nut Pudding For Fasting/vibsk-40

0
266

ముఖాన ఖీర్ఉపవాసం ఉన్నప్పుడు  /Fox Nut Pudding For Fasting/vibsk-40

కావలసిన వస్తువులు

  వస్తువులు : కొలత
1. ముఖాన (ఫాక్స్ నట్స్) : 1 కప్
2. పాలు : 1 లీటర్
3. పంచదార : తగినంత
4. బాదం : 15 – 20 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలెను)
5. పిస్తా : 20 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలెను)
6. జీడిపప్పు : 15 – 20 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలెను)
7. కాసిన నెయ్యి : 2 టేబుల్ స్పూనులు

 

తయారు చేయు విధానము:

  1. కాసిన నెయ్యి ను లోతుగా ఉన్న గిన్నె లో వేసి మంటా ను మీడియం లో పెట్టవలెను.
  2. మఖాన వేసి వేగించి వలెను. ఎక్కవుగా వేగించ రాదు.
  3. మఖాన వేగిన తర్వాత, పాలు పోయవలెను.
  4. మంటా తగ్గించి, పాలు దగ్గర  అయ్యేంత  వరకు  వేగించ  వలెను.
  5. పాలు కాగుతున్నప్పుడు గిన్నె చుట్టూ పాలు చిక్కదనం అంటుకొనుము. వాటిని తీసి పాలలో వేసి బాగా కలపవలెను.
  6. ఇప్పుడు జీడీ పప్పు, బాదం ముక్కలు వేయవలెను. పాలు ఇంకా చిక్కనగును.
  7. పాలు బాగా తగ్గినపుడు, పంచదార వేసి కలపవలెను. ఒక 5 నిముషములు ఉంచి గిన్నెను మంట నుండి తీసి వేయ వలెను.
  8. మఖాన పాయసం తయారై రెడీ గ ఉన్నది, దీనిని ఉపవాసం ఉన్నప్పుడు తీసు కో వలెను.
  9. పిస్తా ముక్కలు వేసి గార్నిష్ చేసుకో వలెను.

పాయసం (ఖీర్) వేడి లేక చల్కగ తీసి కో వచ్చును. రెండు విధములలో చాలా రుచి కరముగా ఉండును.

 

Watch video here:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here