చిన్న ఉల్లి – పాలక్/Garlic Spinach/vibsk-45
కావలసిన వస్తువులు:
వస్తువులు | : | కొలత | |
1. | పాలక్ | : | 1 కట్ట (వేడి నీటి లో నాన బెట్టవలెను) |
2. | టమాటో | : | 1 పెద్దది |
3. | క్రీం | : | ½ చిన్న కప్ |
4. | ఇంగువ | : | 1 టేబుల్ స్పూను |
5. | చిన్న ఉల్లి రెమ్మలు | : | 15 – 20 |
6. | జీల కర్ర | : | 1 టేబుల్ స్పూను |
7. | కారం పొడి | : | తగినంత |
8. | ధనియా పొడి | : | 1 టేబుల్ స్పూను |
9. | ఉప్పు | : | తగినంత |
10. | కాసిన నెయ్యి /నూనె | : | 1 టేబుల్ స్పూను |
తయారు చేయువిధానము:
- పాలక్ ను వీడి నీటి లో నాన బెట్టవలెను మరియు చిన్న ఉల్లిని సన్నగా తరగ వలెను.
- ఒక గిన్నె లో నెయ్యి వేడి చేయవలెను. మంట మధ్యస్తం తో ఉంచవలెను.
- తరిగిన చిన్న ఉల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి మంట ను తగ్గించవలెను.
- జీల కర్ర, ఇంగువ మరియు ధనియా పొడి వేసి బాగా కలపవలెను.
- టమాటో ముక్కలు వేసి బాగా కలిపి, ముక్కలు మెత్తగా అయ్యే వరకు వండవలెను.
- ఉప్పు మరియు కారం పొడి వేసి బాగా కలప వలెను.
- వేడి నీటి లో నాన బెట్టన పాలక్ కూరను వేసి బాగా కలపవలెను. 3 – 4 నిముషములు తక్కువ మంట లో ఉడికించవలెను.
- క్రీం వేసి బాగా కలపవలెను.
క్రీం తో గార్నిష్ చేసు కో వలెను.చపాతి / పరాఠా తో తిన వచ్చును.
Watch Video Here: