కాకర కాయ ఫ్రై /Bitter Gourd Fry/vibsk-48
కావలసిన వస్తువులు :
వస్తువులు | : | కొలత | |
1. | కాకరకాయ | : | 4-5 |
2. | ఉల్లిపాయలు | : | 4 మీడియం సైజు |
3. | అల్లం – చిన్న ఉల్లి పేస్ట్ | : | 2 టేబుల్ స్పూనులు |
4. | పచ్చి మిర్చి | : | 2 |
5. | ఉప్పు | : | తగినంత |
6. | ఆవ నూనె | : | 1 టేబుల్ స్పూను |
తయారుచేయు విధానము:
- కాకరకాయలు తలా మరియు తోక భాగం కోసివేయవలెను గుండ్రం ముక్కలా గ కోసుకోవలెను.
- ఒక పాన్ తీసుకొని, ఆవనూనె వేసి వేడి వేగిన చవలెను.
- బాగా వేగిన తర్రతా, ఉల్లి పాయల ముక్కలు వేసి వేగిన చవలెను.
- ఉల్లిపాయలు ముక్కలు వేగిన తర్రతా, కాకరకాయ ముక్కలు వేసి బాగా కలపవలెను.
- బాగా కలిపినా తర్వాత, ఎక్కువ మంట పెట్టి 2-3 నిముషములు వేగించి, మంట తగ్గించ వలెను
- తక్కువ మంట లో మూత పెట్టి వేగించి వలెను. కాకర కాయ వేగిన తర్వాత, మూత తీసి 1 నిముషము ఎక్కువ మంట లో వేగించి, మంట నుండి తీసి వేయ వలెను.
కాకర కాయ ఫ్రై ను రైస్ – పప్పు / చపాతీ / కిచడి / పరాఠాల తో తినవచ్చును.
Watch Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
1. కాకరకాయలు తలా మరియు తోక భాగం కోసివేయవలెను గుండ్రం ముక్కలా గ కోసుకోవలెను.
Step-2