మసాలా లేని బంగాళా దుంప సమోసా/Non Spicy Samosa/vibsk- 10

0
522

మసాలా లేని బంగాళా దుంప సమోసా/Non-Spicy Samosa/vibsk-10

Read This Recipe In English: Non-Spicy Samosa

చిన్న పిల్లల  స్పెషల్

కావలసిన వస్తువులు:

సమోసా చేయుటకు చపాతీ పిండి

వస్తువులు:                  కొలత:

  1. మైదా పిండి                      : 500 గ్రాములు
  2. వాము                           : 1 టేబుల్ స్పూను
  3. ఉప్పు                            : 1 టేబుల్ స్పూను
  4. నెయ్యి                            : 3 టేబుల్ స్పూనులు
  5. గోరు వెచ్చని నీరు                : మైదా ముద్ద చేయుటకు

సమోసా మిశ్రము కు కావలసిన వస్తువులు

వస్తువులు:                   కొలత:

  1. బంగాళా దుంపలు                    : 4 – 5 ఉడక పెట్టి నవి
  2. పచ్చి బాటని                          : 1 టేబుల్ స్పూను
  3. కోటి మేర                             : 1 చిన్న కట్ట
  4. కారం పొడి                            : ½ టేబుల్ స్పూను
  5. ధనియాలు పొడి                      : ½ టేబుల్ స్పూను
  6. ఉప్పు                                 : తగినంత
  7. నూనె                                 : వేగించుటకు (ఫ్రై చేయుటకు)

చేసే విధానము:

  1. ములు ఉంచావేలెను.
  2. వేరే ప్లేటులో కారం పొడి, ధనియా పొడి, కొతిమెర, ఉడక బెట్టిన పచ్చి బఠాణీలు, ఉప్పు వేసి మెత్తగా ఉడక బెట్టిన బంగాళా దుంప లతో కలపవలెను.
  3. బంగాళా దుంపల మిశ్రమము ను బాగా కలిపి, సమోసా చేయుటకు రెడీ పెట్టవలెను.
  4. కొద్దిగా నీటి లో మైదా పిండి వేసి ఒక చిన్న గిన్నెలో బాగా చిక్క గా కలపవలెను. దీనిని సమోసా కోణలను అతికి కలు పుటకు పనికి వచ్చును.
  5. మైదావాము, మరియు, ఉప్పు మైదా పిండి లో కలప వలెను.
  6. నెయ్యి వేసి మైదా పిండి లో బాగా కలపవలెను.
  7. గోరు వెచ్చని నీరు పోసి మైదా పిండిని బాగా కలిపి ముద్దగా చేసి తడి గుడ్డ తో కప్పి పెట్టవలెను. 20 ని పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేయవలెను. రెండు చేతుల తో బాగా తిప్పి చిన్న బంతులు చేయవలెను.
  8. చపాతీ కర్ర తీసుకొని ఒక్కొక్క ఉండను తీసుకొని పెద్ద చెపాతి తయారు చేయ వలెను. చపాతీని రెండు సగములుగా మధ్య లో కట్ చేయవలెను.
  9. ఒక సొగం చపాతీ ముక్కను తీసుకొని రెండు కోణల ను పట్టు కొని కలిపి మైదా నీటి తో అతికించి వలెను.
  10. సమోసా మసాలను కావలసినంత తీసుకొని, కోణం గా చేసిన దానిలో మసాలను జాగ్రత్త పెట్టవలెను.
  11. లోపల పెట్టిన తర్వాత, మైదా నీటి తో తెరచి తెరువుకుండా పై భాగాన్ని అతికించి వలెను. సమోసా చివరి భాగము మసాలా బయటు రాకుండా జాగ్రత్త గా వట్ట వలెను.
  12. సమోసా ల ను నూనెలో వేయించుటకు ముందుగా అన్ని తయారు చేసి పెట్టుకొని వలెను.
  13. ఒక బాండీ తీసుకొని, నూనె పోసి వేడి చేయవలెను. నూనె వేడి ఐనాది లేనిది చూడటానికి ఒక చిన్న మైదా ముక్కను నూనె లో వేయ వలెను. వేడి ఎక్కినచో ముక్క పైకి వచ్చును. ఇప్పుడు నూనె వేగించుటకు రెడీ గా ఉన్నది.
  14. మంటను మదేస్తంలో పెట్టి, సమోసాలను ఒకకొక్కటీ వేడి నూనె లో మెల్లగా వేయవలెను. సమాసాల ను బాగా కలుపుతూ, రెండు వైపుల తి ప్పుతూ, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి వలెను.
  15. సమోసా లు బంగారు  బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే, బయటకు తీయవలెను. వేడి సమోసా లు తినుటకు తయారుగా ఉన్నవి

సమోసాలు ను పొదినా చటని / సాస్ / చింతపండు అల్లం చటని తో మరియు టీ తో ఇవ్వవచ్చును

Watch Video Here:

Recipe Step By Step:

Step-1

 

  1. Add carom seeds and salt to all purpose flour. Add clarified ghee and mix thoroughly till it resembles bread crumbs.

Step-2

2. Knead tight dough for samosa cones by adding luke-warm water. Cover the dough with wet muslin cloth and keep aside for 20 minutes.

Step-3

3. Add red chilli powder, coriander powder, fresh chopped coriander leaves, boiled peas and salt to boiled potatoes.

Step-4

4. Mash potatoes roughly and mix thoroughly. Samosa stuffing is ready.

Step-5

5. Make thin liquid by mixing all purpose flour and water. This will be used to seal the cones.

Step-6

6. Take a dough ball, little bigger than table tennis ball, and roll it between your palms to make a smooth round ball. Then with rolling pin, flatten the ball into a big chapati. Cut chapati in halves from the middle.

Step-7

7. Take one half and give it a shape of cone by bringing both corners together and seal them with thin liquid.

Step-8

8. Put the stuffing inside the cones with care so that cones should not get open.

Step-9

9. After stuffing, with liquid seal the opening at the base to pack stuffing inside.

Step-10

10. Before frying fill all samosa cones and keep aside.

Step-11

11. In a deep pan/wok, heat oil for frying. Put a small piece of dough in heated oil, if it comes immediately up, the oil is ready for frying. Bring down the flame to medium and slide in samosas carefully. Stir, so that samosas should not get over cooked from one side. Stir regularly and fry till golden brown.

Step-12

12. When Samosas turns golden brown & crispy, take them out and serve hot.

Step-13

Serve Samosas with mint chutney/sauce/tamarind-saunth chutney and masala-tea.

SHARE
Previous articleశ్యామ దుంపల ఆకుల పోకోడే/Patode/vibsk-09
Next articleDry Fruit Milk Shake/vibsk–18
Hi friends, I am Vibha Singh. I will be sharing easy to cook Indian recipes on Vibskitchen. Come and cook with me. From Vibskitchen, every week will come out, known and not so known yummy recipes. Recipes, that I have learnt from my paternal/maternal grandmothers, my mom/mom-in-law & friends. These Indian recipes are authentic, healthy and easy to make. Welcome to VibsKitchen to share the pleasure of cooking and serving "Ghar Ka Khaana" (home cooked food) to loved ones. Happy Cooking!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here