గ్రీన్ కాప్సికం బంగాళా దుంపల బొండాలు/Green Pepper Stuffed Fritters/vibsk-29

0
334

గ్రీన్ కాప్సికం బంగాళా దుంపల బొండాలు/Green Pepper Stuffed Fritters/vibsk-29

గ్రీన్ పెప్పర్ స్టఫ్ఫ్డ్ డ్ ఫ్రిట్ర్స్

 

కావలసిన వస్తువులు

  వస్తువులు : కొలత
1. ఉడికించిన బంగాళా దుంపలు : 3 మీడియం సైజు
2. చనగా పిండి : 150  గ్రాములు
3. గ్రీన్ క్యాప్స్క్యూమ్ : 7 – 8
4. జీల కర్ర : 1 టేబుల్ స్పూను
5. ఉప్పు : తగినంత
6. ధనియా పొడి : 4 టేబుల్ స్పూను
7. కొత్తిమీర : 1 కప్ (బాగా తరగా వలెను)
8. ఇంగువ : 1 టేబుల్ స్పూను
9. కారం పొడి : 2 టేబుల్ స్పూను
10. వాము : ½ టేబుల్ స్పూను
11. ఉల్లిపాయలు : 1 (మీడియం సైజు) – సన్నగా కట్ చేసు కోవలెను
12. ఆంచూర్ : 1 టేబుల్ స్పూను
13. నూనె : ఫ్రై చేయుటకు తగినంత

 

తయారు చెయు విధానము

  1. ఉడికించిన బంగాళా దుంపలు బాగా వతి మెత్తగా చేసి పక్కన పెట్టవలెను.
  2. కొద్దిగా నూనె వేసి ఒక పాన్ లో వేడిచేసి జీల కర్ర వేయవలెను. జీలకర్ర చిటపట లైన తర్వాత, మంట తగ్గించి ధనియా పొడి, ఇంగువ, కారం పొడి వేసి బాగా కలపవలెను.
  3. మసాలా బాగా వేగిన తర్వాత, బంగాళా దుంపల మిశ్రమము ను బాగా కలపవలెను.
  4. 2 – 3 నిముషాలు వేగించిన తర్వాత, ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా కలపవలెను.
  5. పాన్ ను మంట నుడి తీసి, ఆంచూర్ లేక చాట్-మసాలా (కావాలనుకుంటే) వేసి కలపవలెను. ఇప్పుడు బంగాళా దుంపల మసాలా కాప్సికం లో పెట్టుటకు తయారుగా ఉన్నది.
  6. కాప్సికం ల ను పైన నుండి క్రిందకు ఒక వైపు కోసి లోపల ఉన్న గింజలు తీసి వేయ వలెను.
  7. బంగాళా దుంపల మిశ్రమము ను కాప్సికం అన్నిటె లో పెట్ట వలెను, వేరుగా ఉంచవలెను.
  8. చనగా పిండి లో వాము, ఉప్పు మరియు కారం పొడి వేసి బాగా చిక్కగా కలపవలెను.
  9. నీరు పోసి పిండి లో బాగా చిక్కగా కలపవలెను.
  10. ఎక్కువు మంట పెట్టి ఒక పాన్ లో నూనెవేసి ఫ్రై చేయుటకు నూనె వేడి చేయవలెను. నూనె వేడి ఎక్కినా తర్వాత, మంట కొద్దిగా తగ్గించ వలెను.
  11. ఇప్పుడు మిశ్రమము పెట్టిన కాప్సికం ల ను ఒకటి తర్వాత ఒకటి చనగా పిండి లో ముంచి, తీసి వేడినూనె పాన్ లో జాగ్రత్తగా వేయవలెను.
  12. అన్ని కాప్సికం లో ను ఒకేసారి వేయకుండా 2-3 వేసి చనగా పిండి వేగేటంత వరకు ఆగ వలెను.
  13. ఇప్పుడు, మిగతా కాప్సికం లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించవలెను.

వీటిని వేడిగా సాస్ / చింతపండు చట్నీ / పొదిన చట్నీ లతో తినవచ్చును

Watch video here:

Recipe Step By Step With Pics:

STEP-1

  1. Mash the boiled potatoes and keep aside.

STEP-2

2. Heat oil in a pan and add cumin seeds. When it starts cracking, bring down        the flame to low and add coriander powder, asafetida and red chilli powder.        Stir.

STEP-3

3. When masala is roasted, add mashed potatoes. Mix well.

STEP-4

4. Cook for 2-3 minutes. Add salt, onions and fresh coriander leaves. Mix well.

STEP-5

5. Take the stuffing off the flame and add dry mango powder or chaat-masala          (optional). Mix well. Stuffing is ready.

STEP-6

6. Slit the pepper (from top to end) remove all the seeds.

STEP-7

7. Now, stuff all the peppers with potato stuffing. Keep aside.

STEP-8

8. Add carom seeds, salt and red chilli powder to gram flour. Mix well.

STEP-9

9. Add water and make batter of thick consistency.

STEP-10

10. On high flame, heat oil in a deep pan for deep frying. When oil is hot                    enough for frying, bring down the flame to medium.

STEP-11

11. Now, dip the stuffed peppers one by one in gram flour batter and slide                carefully in the heated oil.

STEP-12

12. Don’t put all the peppers at one go. Once 2-3 stuffed peppers are in the oil, stir and let the batter settle a little.

STEP-13

13. Then, add more stuffed peppers to the pan. Fry till fritters are golden brown.

Serve hot with tea and sauce/tamarind chutney/mint chutney.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here