ఎర్ర ముల్లంగి దుంప/టుర్నిప్/సల్గామ్ ఫ్రై/Turnip Bharta (Mashed Turnip)/vibsk-46

0
602

కావలసిన వస్తువులు :

  వస్తువులు : కొలత
 1. ఎర్ర ముల్లంగి దుంప / టుర్నిప్ : 2 పెద్దవి
 2. టమాటా : 2 మీడియం సైజు
 3. ఉల్లిపాయలు : 2 మీడియం సైజు
 4. కొత్తిమీర : గార్నిష్ చేయుటకు
 5. పచ్చిమిర్చి : 2
 6. పసుపు : ½ టేబుల్ స్పూను
 7. గరం మసాలా : 1 టేబుల్ స్పూను
 8. ధనియా పొడి : 1 టేబుల్ స్పూను
 9. ఇంగువ : ½ టేబుల్ స్పూను
10. కారం పొడి : 1 టేబుల్ స్పూను
11. ఆవాలు : ½ టేబుల్ స్పూను
12. జీల కర్ర : ½ టేబుల్ స్పూను
13. అల్లం – చిన్న ఉల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూను లు
14. ఉప్పు : తగినంత
15. నూనె : 1 టేబుల్ స్పూను

 తయారు చేయు విధానము:

  1. ఎర్ర ముల్లంగి దుంప లను చాకు తో పైన గోకి, పెద్ద ముక్కల గ కట్ చేస్కో వలెను.
  2. ఒక కుక్కర్ లో ¼ కప్ నీరు పోసి దుంపల ముక్కలు వేసి ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేయ వలెను.
  3. ఒక గిన్నె లో నూనె వేసి వేడి చేయవలెను, ఆవాలు, జీల కర్ర, పచ్చి మిర్చి మరియు అల్లం-చిన్న ఉల్లి పేస్ట్వేసి వేగించి వలెను.
  4. ఇంగువ వేసి బాగా కలపవలెను. ధనియా పొడి మరియు గరం మసాలా పొడి వేసిక్ కలుపుతూ ½ నిమిషము వేగించి వలెను.
  5. ఉల్లిపాయలు వేసి మెత్తగా అయ్యే వరకు వేగించి వలెను. మంట ను మద్యష్టమ్ లో పెట్టి మసాలా ను వేగించి వలెను.
  6. ఎర్ర ముల్లంగి దుంపలు, వత్తి మెత్తగా చేసి పక్కన పెట్టవలెను.
  7. ఉల్లిపాయలు వేగిన తర్వాత, పసుపు వేసి కలప వలెను.
  8. టమాట లు వేసి ఉడికి మెత్తగా ఆయన తర్వాత ముల్లంగి దుంపల మిశ్రమము వేసి బాగా కలపవలెను.
  9. మంట తగ్గించి, ఉప్పు వేసి బాగా కలపవలెను.
  10. మూత పెట్టి, తక్కువ మంట లో 10 నిముషములు వండవలెను. ఎర్ర ముల్లంగి దుంపల ఫ్రై ఉడికి రెడీ గ ఉన్నది. మంట నుండి తీసి వేరుగా పెట్ట వలెను.
  11. కొత్తిమీర తో గార్నిష్ చేసుకు వలెను

పూరి/చపాతీ/పరాఠా తో తిన వచ్చును.

Watch Video Here:

Recipe Step By Step With Pics :

Step-1

1. ఎర్ర ముల్లంగి దుంప లను చాకు తో పైన గోకి, పెద్ద ముక్కల గ కట్ చేస్కో వలెను.

Step-2

2. ఒక కుక్కర్ లో ¼ కప్ నీరు పోసి దుంపల ముక్కలు వేసి ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేయ వలెను.

Step-3

3. ఒక గిన్నె లో నూనె వేసి వేడి చేయవలెను, ఆవాలు, జీల కర్ర, పచ్చి మిర్చి మరియు అల్లం-చిన్న ఉల్లి పేస్ట్వేసి వేగించి వలెను.

Step-4

4. ఇంగువ వేసి బాగా కలపవలెను. ధనియా పొడి మరియు గరం మసాలా పొడి వేసిక్ కలుపుతూ ½ నిమిషము వేగించి వలెను.

Step-5

5. ఉల్లిపాయలు వేసి మెత్తగా అయ్యే వరకు వేగించి వలెను. మంట ను మద్యష్టమ్ లో పెట్టి మసాలా ను వేగించి వలెను.

Step-6

6. ఎర్ర ముల్లంగి దుంపలు, వత్తి మెత్తగా చేసి పక్కన పెట్టవలెను.

Step-7

7. ఉల్లిపాయలు వేగిన తర్వాత, పసుపు వేసి కలప వలెను.

Step-8

8. టమాట లు వేసి ఉడికి మెత్తగా ఆయన తర్వాత ముల్లంగి దుంపల మిశ్రమము వేసి బాగా కలపవలెను.

Step-9

9. మంట తగ్గించి, ఉప్పు వేసి బాగా కలపవలెను.

Step-10

10. మూత పెట్టి, తక్కువ మంట లో 10 నిముషములు వండవలెను. ఎర్ర ముల్లంగి దుంపల ఫ్రై ఉడికి రెడీ గ ఉన్నది. మంట నుండి తీసి వేరుగా పెట్ట వలెను.

Step-11

11. కొత్తిమీర తో గార్నిష్ చేసుకు వలెను

పూరి/చపాతీ/పరాఠా తో తిన వచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here