కోడి గుడ్డు పోరటు తో పావ్ బ్రెడ్/Scrambled Egg & Pav/vibsk-31

0
598

కోడి గుడ్డు పోరటు తో పావ్ బ్రెడ్/Scrambled Egg & Pav/vibsk-31

కావలసిన వస్తువులు:

  వస్తువులు          : కొలత
1. కోడ్ గుడ్డులు : 7
2. పచ్చి మిర్చి : 2 – 3 (కట్ చేసుకోవలెను)
3. ఉల్లిపాయలు : మీడియం సైజు  (సన్నగా కట్ చేసుకో వలెను)
4. పావ్ / బ్రెడ్ స్లైసెస్ : 6
5. బట్టర్ : 2 టేబుల్ స్పూనులు
6. ఉప్పు : గినంత
7. మిరియాల పొడి : 3 – 4 చిటికెడు
8. నూనె : 1 టేబుల్ స్పూను

 

తయారు చేయు విధానము:

  1. గుద్దులను పగులగొట్టి ఒక గిన్నెలో వేసి బాగా చిలక వలెను. ఉప్పు వేసి బాగా చిలికి వేరుగా పెట్ట వలెను.
  2. ఒక పాన్ వేడిచేసి పావ్ బ్రెడ్ కు బట్టర్ రాసి బాగా కాల్చవలెను. వేరుగా పెట్ట వలెను.
  3. అదే ఫాన్ లో నూనె వేసి ఎక్కువ మంట ఉంచవలెను.
  4. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా కలప వలెను.
  5. బాగాకలు పుతూ, ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేవరకు తక్కువ మంటలో వేగించవలెను.
  6. కోడి గుడ్డు గుజ్జు ను వేసి బాగా కలు పుతూ ఆవిరి పోయేంత వరకు వేగించవలను.
  7. మంట బాగా తగ్గించి కలుపుతూ 1 నిముషము వండవలెను.

కోడిగుడ్డు పోరటు తయారైనది. మిరియాల పొడి చల్లి పావ్ బ్రెడ్ తో తినవచ్చును.

Watch video here:

Recipe Step By Step With Pics:

Step-1

1. For scrambled eggs, whisk the eggs.

Step-2

2. Add salt, beat again and keep aside.

Step-3

3. Heat the griddle or non-stick pan. Apply butter on pav and roast. Keep aside.

Step-4

4. On the same pan, heat oil on high flame.

Step-5

5. Add onions and stir. Add green chillies.

Step-6

6. Stir and cook till onions are soft. Bring flame to medium.

Step-7

7. Add the whisked eggs. Stir continuously till the mixture curdles and all moisture evaporates.

Step-8

8. Bring down the flame to lowest. Keep stirring and cook for 1 minute.

Step-9

9. Scrambled eggs is ready. Sprinkle crushed black pepper.

Serve hot with Pav.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here