రాజస్థానీ ఎర్ర మిరప (ఎండు మిర్చి) – చిన్న ఉల్లి మిశ్రమము/Rajasthani RedChilli-Garlic Dip/vibsk-27
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | ఎర్ర మిరప | : | 15 – 16 |
2. | చిన్నఉల్లి | : | 4 పెద్ద రెమ్మలు |
3 | ఉప్పు | : | తరినంత |
తయారు చేయు విధానము
- ఎర్ర మిరపకాయలను చిన్నవిగా కట్ చేసుకోవలెను.
- చిన్న ఉల్లి రెమ్మలను చిన్నవిగా కట్ చేసుకోవలెను.
- తగినంత ఉప్పు కలుపుకొని ముద్దాగా తయారు చేయవలెను.
- తయారు చేసిన మిశ్రంమము ను బాగా నూరు కొనవలెను లేక మిక్సీ లో వేసుకో వలెను.
వేగించిన చనగా పప్పు / మోమోస్/ పరోఠా/ లంచ్/ డిన్నర్ లో వాడుకొనవచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
STEP-1
-
Cut red chillies roughly.
STEP-2
2. Cut garlic cloves roughly.
STEP-3
3. Add salt and pound to make coarse paste.
STEP-4
4. When paste is ready take it out from mortar. You can also make this dip (chutney) in mixer.