బాతురె/Bhature/vibsk-25
కావలసిన వస్తువులు
| వస్తువులు | : | కొలత | |
| 1. | మైదా పిండి | : | 250 గ్రాములు |
| 2. | సుజి / ముంబై రవ్వ | : | 50 గ్రాములు |
| 3. | పెరుగు | : | 100 గ్రాములు |
| 4. | బేకింగ్ పొడి | : | ½ టేబుల్ స్పూను |
| 5. | బేకింగ్ సోడా/ తినే సోడా | : | ¼ టేబుల్ స్పూను |
| 6. | ఉప్పు | : | ½ టేబుల్ స్పూను |
| 7. | పంచదార పొడి | : | 1 టేబుల్ స్పూను |
| 8. | నూనె | : | 2 – 3 టేబుల్ స్పూను (పిండినికల్పుటకు) |
| 9. | నూనె | : | వేగించుటకు |
| 10. | గోరువీచ్చని నీరు | : | పిండిని ముద్దగా కలుపుటకు |
తయారుచేయు విధానము
- పంచదార పొడి, ఉప్పు, సుజి, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, మైదా పిండి వేసి బాగా కల్పవలెను
- కొద్దిగా నూనె వేసి బాగా కలపవలెను.
- పెరుగు వేసి బాగా కలిపి ముద్దగా చేయవలెను. అవసర మైతే కొద్దిగా గోరు వెచ్చని నీరు కల్పవలెను.
- 7 – 8 నిముషములు బాగా వత్తి మెత్తటి ముద్దగా చేయవలెను. ముద్ద చాల మెత్తగా అతుకు కోకుండా ఉండవలెను.
- ముద్దా పైన నూనె రాసి ఒక తడిగుడ్డతో కవర్ చేసి ఉంచవలెను. 3-4 గంటలు వేడి / పొడి ప్రదేశములో ఉంచవలెను.
- 3-4 గంటల తర్వాత మైదా ముద్ద పొంగి కొద్దిగా పెద్దది అగును.
- చేతు లకు నూనె రాసుకొని ముద్దను మెత్తగా వచ్చేవరకు వలెను.
- అవసరమైతే కొద్దిగా మైదా పిండి కలిపి మెత్తగా వత్తి ముద్ద చేయ వలెను.
- మైదా ముద్దను సమముగా చిన్న బంతులుగా చేసుకువలెను.
- రెండు చేతుల తో తిప్పుతూ మెత్తటి బంతులుగా చేయవలెను.
- రొట్టెల కర్రకు, రొట్టె చేసే ప్రదేశములో బాగా నూనె రాయవలెను.
- రొట్టల కర్ర బాగా తిప్పి, వత్తి గుండ్రగా లేక ఓవల్ ఆకారములు బాతురె చేసీ కో వలెను.
- ఒక పాన్ లో నూనె వేడి చేసి డీప్ ఫ్రై చేయుటకు తయారు చేయవలెను.
- మధ్యస్థ మంట లో డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చే వరకు వండెవలెను.
- బాతురె బయటకు తీసి కిచెన్ నాప్కిన్ మీద పెట్టి ఎక్కువ నూనె తీసి వేయవలెను.
- ఇలా అన్ని బాతురె లను డీప్ ఫ్రై చేసుకోవలెను.
వేడి బాతురె ల ను చోలే, మిక్స్ వెజి చట్నీ, సలాడ్ మరియెర్ రైటా తో తినవచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
STEP-1


-
Add powdered sugar, salt, semolina, baking powder & baking soda to all-purpose flour. Mix well.
STEP-2
2. Add oil & mix well.
STEP-3

3. Add curd & knead the flour to make soft dough. If needed add lukewarm water.
STEP-4
4. Knead for 7-8 minutes pressing with fist to make very soft dough. The dough should not be very sticky or very tight.
STEP-5


5. Apply oil on the dough & cover with transparent packing film or clean & wet muslin cloth. Keep aside for 3-4 hours in a warm place.
STEP-6
6. After 3-4 hours the dough will rise.
STEP-7


7. Applying oil on your palms knead well to achieve soft dough. If dough is too sticky add more all-purpose flour. Knead well. Divide the dough in equal size balls.
STEP-8
8. Roll the balls between your palms to make soft balls.
STEP-9
9. Apply oil on rolling surface & on rolling pin.
STEP-10

10. Place the ball on rolling surface & with the help of rolling pin roll the balls in oval/round shape bhature.
STEP-11
11. Heat oil in a wok for deep-frying.
STEP-12



12. On medium flame, deep fry till puffed and golden brown.Take it out and keep on kitchen napkin paper to remove excess oil. Deep-fry all the bhatures in similar way.








