సత్తుపరత/Sattu Paratha/vibsk-20
Read This Recipe In English: Sattu Paratha
కావలసినవస్తువులు
వస్తువులు కొలత
- వేగించన నల్లచన్గలూ : 100 గ్రాములు
- కొత్తిమీర : 1 కప్
- చిన్న ఉల్లిరెమ్మ్మలు : 7 – 8
- పచ్చి మిర్చి : 4 – 5
- కారంపొడి : ¼ టేబుల్‌స్పూను
- పసుపు : ¼ టేబుల్‌స్పూను
- ఉప్పు : తగినంత
- గోధుమపిండి : 300 గ్రాములు
- నెయ్యి / నూనె : 1 టేబుల్‌స్పూన్
తయారు చేయువిధానము:
- ఒకప్లేట్లో1టేబుల్స్పూన్నెయ్యిమరియు 1/4టేబుల్స్పూన్ఉప్పు, గోధుమపిండికలపవలెను. నీరుకలిపిమెత్తగాముద్ద చేయవలిను. వేరుగాపెట్టవలెను.
- ఒకమిక్సీలోవేగించన నల్లచన్గలూ, పచ్చిమిరప, చిన్నఉల్లిరెమ్మలు, కారంపొడి, పసుపు, ఉప్పు, కొద్దిగానీరువేసిరుబ్బవలెను.
- మిక్సీలోనుండిబయటతీసివేరుగాపెట్టవలెను.
- గోధుమపిండిముద్దనుండికొద్దిగాతీసుకొని, ఒకచిన్నబంతిలచేతులలోచేసుకోవలెను. మెత్తగావత్తిపొడిగోధుమపిండిలోఉంచిరెండువైపులాతిప్పవలెను.
- రోట్క్లకర్రతోచిన్నరొట్టిగుండ్రనియెగాచేయవలెను. ముందుగామిక్సీలోనుండితీసినమిశ్రముముంను1టేబుల్స్పూన్తీసిపరోఠామధ్యలోఉంచిఅంచులుమూయవలెను.
- మల్లిపొడిగోధుమపిండిలోఅటు, ఇటుతిప్పిరొట్టెలకర్రతోపరోఠాచేయవలెను.
- ఒకపాన్తీసుకొని మీడియంమాన్తా లోపెట్టివేడిచేసిపరోఠాతీసుకొని పాన్మీదవేయవలెను. వేడిపాన్మీదరెండువైపులాకాల్చవలెను. కొద్దిగానూనెలేకనెయ్యివేసిరెండువైపులాగోల్డెన్బ్రౌన్కలర్వచ్చేవరకుకాల్చవలెను.
సత్తుపరతలనుపొదినచట్నీ / చట్నీ/సాస్తోతినవచ్చును.
Watch The Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
1. Add 1 tsp ghee & ¼ tsp salt to whole wheat flour. Add water & knead the flour to make soft dough. Keep aside.
Step-2
2. In a mixer, add roasted black gram, green chillies, garlic cloves, red chilli powder, turmeric powder, salt & little water. Grind coarsely. Take out the stuffing in a bowl & keep aside.
Step-3
3. Take a small ball of dough & roll it between your palms. Dust it with dry flour & flatten it. Make a small disc.
Step-4
4. Place 1 tsp stuffing in the centre of the disc. Bring together the sides, sealing the stuffing inside.Dust with flour & press softly.
Step-5
6. With rolling pin, roll the stuffed ball evenly.
Step-7