సగ్గుబియ్యము / సాబుదానా ఖిచడి /Tapioca Pearls Sabudana Khichadi For Fasting/vibsk-35
ఉపవాసము ఉన్నప్పుడు
కావలసిన వస్తువులు | : | కొలత | |
1. | సగ్గు బియ్యం / సాబుదానా | : | 500 గ్రాములు – 3 – 4 గంటలు నీటి లో నానబెట్టవలెను
(1 కప్ సగ్గుబియ్యం – 1 కప్ వాటర్) |
2. | వేరుచెనగ పప్పులు | : | 500 గ్రాములు |
3. | పచ్చిమిర్చి మరియు ఎండు మిర్చి | : | 2 |
4. | కరివే పాకు | : | 10-12 |
5. | జీలకర్ర | : | 1 టేబుల్ స్పూను (కావాలను కుంటే) |
6. | కళ్ళు ఉప్పు | : | తరిగినంత |
7. | కొత్తిమీర | : | కొద్దిగా గార్నిష్ చేయుటకు |
8. | ఉడికించిన బంగాళా దుంపలు | : | 5 చిన్నవి |
9. | వేరుచెనగ నూనె | : | 1 టేబుల్ స్పూను |
తయారు చేయు విధాన ము:
- వేరుచెనగ పప్పుల ను మిక్సీ లో వేసి గ్రైండ్ చేసు కో వలెను. సగం పొడి తీసు కొని సగ్గు బియ్యము పేస్ట్ లో వేసి బాగా కలపవలెను (సగ్గు బియ్యం పేస్ట్ లో వేరుచెనగ పొడి కలిపినపుడు అంతగా అతుకుకొనదు)
- ఉడికించిన బంగాళా దుంపల ను క్యూబ్ లా కట్ చేసి వేరుగా పెట్టవలెను
- ఒక పాన్ లో నూనె వేసి వేడి చేసి, బంగాళా దుంపల ముక్కులు వేసి ఎక్కువ మంట లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయ వలెను. వేరుగా పెట్ట వలెను.
- అదే నూనె లో, జీలకర్ర వేసి వేగించవలెను. మంట తగ్గించి, తరిగిన ఎండు మరియు పచ్చి మిర్చి వేయవలెను. కరివేపాకు కూడా వలెను.
- దీనిలో సగ్గుబియ్యము పేస్ట్ వేసి బాగా కలుపుతూ వండవలెను.
- సగము ఉడికిన తర్వాత, కళ్ళు ఉప్పు వేసి బాగా కలపవలెను. బాగా అది కెంత వర కు కలపవలెను.
- సగ్గుబియ్యము పేస్ట్ ఉడికినతర్వాత మంట నుండి తీసి దీని లో ఫ్రై చేసిన బంగాళా దుంపలు ముక్క లు, కొత్తిమీర వేసి కలప వలెను.
- ఇప్పుడు సగ్గు బియ్యము ఖిచడి తరిగారు గ ఉన్నది. దీనిని వేరే గిన్నె లో కి తీసుకొని, కొత్తిమీర, వేరుచెనగ పొడి తో గార్నిష్ చేసు కోవలెను.
వేడిగా సగ్గు బియ్యం ఖిచడి తినవచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
Step-1
-
Grind the roasted groundnuts coarsely. Add half of the groundnuts to soaked sago and mix well (Sago is less sticky when we add groundnut with it before cooking).