వంకాయఫ్రై/Brinjal Fry/vibsk-13
Read This Recipe In English: Brinjal Fry
కావలసినవస్తువులు
వస్తువులు: కొలత:
- వంకాయ : 1పెద్దది (గుండ్రం)
- చిన్నఉల్లిపేస్ట్ : 2 టేబుల్స్పూనులు
- కొత్తిమీర : ½ చిన్నకప్పు
- ధనియాపొడి : 2 టేబుల్స్పూనులు
- పసుపు : 1 ½ టేబుల్స్పూనులు
- మామిడిపొడి (ఆంచూర్) : 1 టేబుల్స్పూనులు
- వేగించినజీరాపొడి : 1 టేబుల్స్పూనులు
- కారంపొడి : 1 టేబుల్స్పూనులు
- ఇంగువ : ½ టేబుల్స్పూనులు
- చనగాపిండి : 2 టేబుల్స్పూనులు
- ఉప్పు : తరినంత
- ఆవనూనె : 1 టేబుల్‌స్పూను
తయారుచేయువిధానము :
- ఒకగిన్నెతీసుకొని, దానిలోదనియపొడి, పసుపు, వేగించినజీరాపొడి, ఆంచూర్పొడి, ఉప్పు, ఇంగువ, కారంపొడి, తరిగినకొత్తిమీరమరియుచిన్నఉల్లిపేస్ట్వేసిబాగాకలపవలెను.
- వంకాయనుబాగాకడిగిఆరాబెట్టవలెను. గుండ్రనిఆకారంలోవంకాయనుముక్కలుగాకట్చేసుకోవలెను.
- వంకాయముక్కలనుమసాలాలోబాగాకలిపి, అన్నిముక్కలనుబాగామసాలాపట్టించవలెను.
- ఒక10నిముషములువేరుగాపెట్ట – వలెను.
- ఒకపెనం / పాన్లోకొద్దిగానూనెవేసిమసాలావంకాయకుక్కలనుకాల్చుకోవలెను.
కొత్తిమీరతోగార్నిష్చేసుకోనవలెను. లంచ్ / డిన్నర్లోతినవచ్చును, లేకవిడిగాతినవచ్చును.
Watch Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
-
Take black gram flour in a bowl, add coriander powder, turmeric powder, roasted cumin powder, dry mango powder, salt, asafoetida, red chilli powder, chopped coriander leaves & garlic paste. Mix well.
Step-2
2. Wash & dry the brinjal. Cut in thin round slices.
Step-3
3. Put the brinjal slices in the mixed masala & cover all the slices with masala. Keep aside for 10 minutes.
Step-4