ముల్లంగి రైటా/Radish Dip/vibsk-28
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | ముల్లంగి | : | 1 మీడియం సైజు (సన్నగా తరగవలెను) |
2. | పెరుగు | : | 400 గ్రాములు |
3. | పచ్చి మిర్చి | : | 2 – 3 (ముక్కలాగా కట్ చేసు కోవలెను) |
4. | ఉప్పు | : | తరిగినంత |
5. | కొలిమేర | : | ½ చిన్న కట్ట (కట్ చేసుకోవలెను) |
తయారు చెయ్ విధానము
- పచ్చి మిర్చి, కొలిమేర, ఉప్పు తో కలిపి బాగా నూర వలెను.
- పచ్చి మిర్చి, కొత్తిమీర తరిగిన తర్వాత, తరిగిన ముల్లంగి బాగా కలిపి వేరుగా ఉంచవలెను.
- పెరుగును బాగా చిలకవలెను.
- చిలికిన పెర్గుగులో పచ్చి మిర్చి, కొలిమేర ముల్లంగి మిశ్రమమును బాగా కలపవలెను.
కోటిమేర తో గార్నిష్ చేసి బ్రేక్ ఫాస్ట్ / లంచ్ / స్నాక్స్ తో తినవచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
STEP-1
-
Pound green chillies and coriander leaves with salt, in a mortar. (Salt makes it easy to crush chillies)