ముల్లంగిముక్కలచట్నీ /Radish Pickle/vibsk-17
కావలసినవస్తువులు
వస్తువులు కొలత
- ముల్లంగి : 2
- ఆవనూనె : 3 టేబుల్స్పూనులు
- ఇంగువ : 1 టేబుల్స్పూను
- పసుపు : ½ టేబుల్స్పూను
- పప్పుదినుషులు (పంచ్ఫోరం) : 1 టేబుల్స్పూను
- సన్నఆవాలు : 1 టేబుల్స్పూను
- కారంపొడి : 1 టేబుల్స్పూను
- ఉప్పు : తగినంత
పప్పుదినుషులు (పంచ్ఫోరం): నిగెళ్లవిత్తనాలు + సోపు + మెంతులు +జీలకర్ర +ఆవాలు
తయారుచేయువిధానము
- ముల్లంగిబాగాకడిగిపైభాగమునుచీరివేయవలెను.
- ముల్లంగిగుండ్రనిఆకారములోకట్చేసుకొనివేరుగాపెట్టవలెను.
- వేడిపాన్లోఆవనూనెవేయవలెను.
- పోపుదినుషులు (పంచ్ఫోరం) వేయవలెను. తర్వాతఇంగువవేయవలెను.
- కొద్దిసేపుతర్వాతపాన్లోగుండ్రంగకట్చేసినముల్లంగిముక్కలువేసిబాగాకలపవలెను.
- పసుపు, కారంపొడివేసిబాగాకలపవలెను.
- 1 – 2 నిముషములుతక్కువమంటలోఉడికించిపాన్తీసివేయవలెను.
- సన్నఆవులనుబాగానూరువలెను.
- పాన్లోఉన్నముల్లంగిముక్కలుచల్లబడినతర్వాతఉప్పు, సన్నఆవులపొడివేసిబాగాకలపవలెను.
- ఆరబెట్టినశుభ్రమైనజాడిలేకసీసాలోతీసుకోవలెను. గాలిపోకుండాచూసుకోవలెను.
- నిల్వఉంచుటకుకావలసినవిఏమివాడలేదుకనుక, పచ్చడికొద్దీమాత్రమేచేసుకొనిఫ్రిడ్జ్లోపెట్టుకొనవచ్చును.
ముల్లంగిపచ్చడినిలంచ్ / డిన్నర్లేకపరోటాలోవాడుకొనవచ్చును.
Watch The Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
1. Wash & peel radishes.
Step-2
2. Cut them in round thin slices. Keep aside.
Step-3
3. Warm (not heat) mustard oil in a wok/pan. Add panch-phoran to pan. Then add asafoetida.
Step-4
4. After few seconds, add round slices of radish. Add turmeric powder & red chilli powder. Stir & mix well.
Step-5
5. Cook on low flame for just 1-2 minutes. Then take the wok off the flame.
Step-6
6. Crush the Rai (small mustard seeds used for pickles).
Step-7
7. When it cools down completely, then add salt & crushed rai. Mix well.
Step-8