బంగాళా దుంపల మిశ్రమము తో పెద్ద మిరప / షిమ్లా మిర్చి / కాప్సికం/Stuffed- Capsicum/vibsk-22

0
305

బంగాళా దుంపల మిశ్రమము తో పెద్ద మిరప / షిమ్లా మిర్చి / కాప్సికం/Stuffed- Capsicum/vibsk-22

కావలసిన వస్తువులు

  వస్తువులు   కొలత
 1. పెద్ద మిరపకాయ (కాప్సికం/షిమ్లా మిర్చి) : 4
 2. ఉడికించిన బంగాళా దుంపలు : 4 మీడియం సైజు
 3. ఉల్లిపాయలు : 2 మీడియం సైజు (బాగా తరగవలెను)
 4. పచ్చి మిర్చి : 3
 5. కరివేపాకు : 10-15
 6. కొత్తిమీర : 1 చిన్న కట్ట (బాగా తరగవలెను)
 7. ఇంగువ : ½ tbsp.
 8. జీలకర్ర : 1 టేబుల్ స్పూను
 9. ఆవాలు : 1 టేబుల్ స్పూను
10. కారం పొడి : 1 టేబుల్ స్పూను
11. పసుపు : 1 టేబుల్ స్పూను
12. వాము : ½ టేబుల్ స్పూను
13. ధనియా పొడి : 1 టేబుల్ స్పూను
14. గరం మసాలా : ½ టేబుల్ స్పూను
15. ఆమ్ చూర్ : ½ టేబుల్ స్పూను
16. ఉప్పు : తగినంత
17. నెయ్యి / నూనె / బట్టర్ : 1 టేబుల్ స్పూను

 

తయారు చెయ్ విధానము

 

  1. 4 కాప్సికం ల ను కొద్దిగా కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసే వేసి, వేరుగా పెట్ట వలెను.
  2. ఉడికించిన బంగాళా దుంపల ను బాగా వత్తి మెత్తగా చేసి పెట్టుకో వలెను
  3. ఒక పాన్ లో నూనె వేసి వేడిచేసి ఆవాలు వేయవలెను
  4. ఆవాలు వేగిన తర్వాత, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చి మిర్చి వేసి బాగా కలపవలెను.
  5. కొద్దీ సేపు ఆగి, తరిగిన ఉల్లిపాయను వేసి, మెత్తగా అయ్యే వరుకు వేగించి వలెను.
  6. తర్వాత పసుపు, ఉప్పు, వాము, గరం మసాలా, ఆంచూర్, ధనియా పొడి, కారం పొడి వేసి 1 నిముషము కలపవలెను.
  7. బంగాళా దుప్పల మిశ్రమమే వేసి మసాలా తో బాగా కలిపి ఒక 7-8 నిముషములు తక్కువ మంట లో వేగించి వలెను.
  8. మంట నుంచి దించి మిశ్ర మములో కట్ చేసిన కొలిమేరు కలపవలెను.
  9. బంగ లా దుంపల మసాలా మిశ్రమమును కాప్సికం లో పెట్టుకోవలెను
  10. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి, మంట తగ్గించి వలెను.
  11. బంగ లా దుంపల మసాలా మిశ్రమమున పెట్టిన కాప్సికం ల ను పాన్ మీద పెట్టి ఫ్రై చేయవలెను. అన్నివైపులా ఉడికించి వలెను.
  12. అన్నివైపులా ఉడికించిన తర్వాత మంట నుండి తీసివేయవలెను.

వేడి వంటకమును లంచ్ / డిన్నర్ లో తినవచనును

 

Watch video here:

Recipe Step By Step With Pics:

Step-1

1. Cut the stalk & remove all the seeds from all the capsicums. Keep aside.

Step-2

2. Mash boiled potatoes coarsely & keep aside.

Step-3

3. Heat oil in a pan & add mustard seeds. When it starts cracking add, cumin seeds, asafoetida, curry leaves & green chillies. Keep stirring.

Step-4

4. After few seconds, add finely chopped onions. Roast till onions are soft. Then, add turmeric powder, salt, carom seeds, garam masala, dry mango powder, coriander powder & red chilli powder. Mix well & roast for 1 minute.

Step-5

5. Add mashed potatoes & mix thoroughly with masala. Cook for 7-8 minutes on low flame. Stuffing is ready. Take it off the flame & add finely chopped fresh  leaves. Mix well & keep aside.

Step-6

6. Stuff all the bell peppers/capsicum with potato stuffing. Keep aside.

Step-7

7. Heat oil in a pan & bring down the flame to low. Shallow fry stuffed capsicums from all the sides on low flame. When all sides are done take it off the flame.

Step-8

 Serve hot as side dish with Lunch/Dinner.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here