పచ్చి బాటని – బంగాళా దుంపల పులావ్/Matar-Aloo Pulao/vibsk-34
మట్టర్ – ఆలూ పులావ్
కావలసిన వస్తువులు:
వస్తువులు | : | కొలత | |
1. | పచ్చి బాటని / మట్టర్ | : | 1 కప్ |
2. | బంగాళా దుంపలు / ఆలూ | : | 2 మీడియం సైజు |
3. | కార్రోట్ | : | 1 చిన్నది |
4. | ఉల్లి పాయలు | : | 2 చిన్నవి |
5. | టమాటో | : | 1 పెద్దది |
6. | పచ్చి మిర్చి | : | 2 |
7. | కొత్తిమీర | : | గార్నిష్ చేయుటకు |
8. | రైస్ | : | 500 గ్రాములు |
9. | పసుపు | : | 1/2 టేబుల్ స్పూను |
10. | కారం పొడి | : | 1/2 టేబుల్ స్పూను |
11. | నల్ల య లూకా | : | 1 |
12. | మిర్యాలు | : | 7-8 |
13. | లవంగాలు | : | 5-6 |
14. | జీలకర్ర | : | 1/4 టేబుల్ స్పూను |
15. | ఉప్పు | : | తగినంత |
16. | నెయ్యి | : | 1 టేబుల్ స్పూను |
17. | నూనె | : | 1 టేబుల్ స్పూను |
తయారు చేయు విధానము:
- ఒక ప్రెషర్ కుక్కర్ లో నూనె వేడి చేయవలెను.
- కుక్కర్ లో మిరియాలు, నల్ల యాలుక, లవంగాలు, జీలకర్ర వేయ వలెను.
- జీలకర్ర చిటపట లాడిన పుడు, కట్ చేసిన ఉల్లి పాయలు వేసి ఫ్రై చేయవలెను.
- పచ్చి మిర్చి వేసి, ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు వేగించి వలెను.
- క్యూబ్ లా కట్ చేసిన బంగాళా దుంపల ముక్కలు క్యూబ్ లా కట్ చేసిన కార్రోట్ ముక్కలు, పచ్చి బటా ని వేసి బాగా కలిపి 2 నిముషములు వండ వలెను.
- కుక్కర్ లో టమాటో ముక్కలు, పసుపు, కారం పొడి మరియు ఉప్పు వేసి బాగా కలు పుతూ 3 నిముషములు వండవలెను.
- కుక్కర్ లో రైస్ వేసి బాగా కలప వలెను తర్వాత కొద్దిగా నెయ్యి వేసి బాగాకలప వలెను.
- కుక్కర్ లో 2 ½ గ్లాస్ నీరు పోసి బాగా కలిపి, మూత పెట్టి, ఎక్కువ మంట లో ఒక విజిల్ వచ్చే వరకు వండవలెను.
- మంట తగ్గించి, తక్కువలో పెట్టి 5 – 6 నిముషములు ఉంచవలెను. కుక్కర్ ను మంట నుండి తీసి వేరుగా పెట్టి, లోన ఉన్న ఆవిరి పోయే వరకు ఆగవలెను.
- పులావ్ ఉడికి కూర ముక్కలు పైకి వచ్చును. కూర ముక్కలు, రైస్ మెల్లగా కల ప వేలెను.
- కుక్కర్ నుండి వేరే ప్లేట్ లో కి తీసి, కొత్తిమీర తో గార్నిష్ చేసు కోవలెను.
వేడి పులావ్ చట్నీ మరియు రైటా తో తిన వచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
Step-1
-
Heat the oil in a pressure cooker. Add whole black pepper, black cardamom, cloves and cumin seeds.