నల్లచనగలమసాలా/Spicy Dry Black Gram/vibsk-19
Read This Recipe In English: Spicy Dry Black Gram
కావలసినవస్తువులు
వస్తువులు కొలత
- నల్లచనగలు : 200 గ్రాములు
- ఉల్లిపాయలు : 2
- టొమాట : 2
- పచ్చిమిర్చి : 7 – 8
- కొత్తిమీర : 1 చిన్నకట్ట
- కారంపొడి : 1 టేబుల్స్పూను
- ఆంచూర్ : ½ టేబుల్స్పూను
- ఇంగువ : ½ టేబుల్స్పూను
- జీలకర్ర : 1 టేబుల్స్పూను
- వేయించినజీరాపొడి : 1 ½ టేబుల్స్పూను
- ధనియాపొడి : 1 ½ టేబుల్స్పూను
- ఉప్పు : తగినంత
- చాట్మసాలా : 1 ½ టేబుల్స్పూను
- నిమ్మకాయ : 1
- నూనె : 1 టేబుల్స్పూను
తయారుచేసేవిధానము
- నల్ల చనగలను 8 – 10 గంటలు నీటి లో నాన బెట్ట వలెను.
- ఉల్లిపాయలు, టొమాట లను గుండ్రంగ కట్ చేసుకోవలెను. వీటిని వేరుగా పెట్టవలెను.
- పచ్చి మిరప కాయలను నిలువుగా మధ్య లో కట్ చేసుకోవలెను.
- కొత్తిమీర కట్ చేసుకొని వేరుగా పెట్టు కోవలెను
- నల్లచనగలను బాగా కడిగి, నీరు తీసి కుక్కర్ లో వేయవలెను.
- కుక్కర్ లో కావలసినంత నీరుపోసి ఉప్పు వేయవలెను.
- కుక్కర్ ను ఎక్కువ మంటలో పెట్టి, ఒకో విజిల్ వచ్చే వరుకు ఉడికించి వలెను.
- మంట తగ్గించి 15 నిముషనులు ఉడికించవలెను.
- కుక్కర్ బయటకు తీసి, నీరు తీసి, నల్ల చనగలను సగము వేరుగా తీసి, మిగతా సగం మెత్తగా చేసుకోవలెను.
- ఇప్పుడు నల్లచనగలను, మెత్తగా చేసిన మిశ్రమములో కలపవలెను.
- కుక్కర్ నుండి తీసి నల్లచనగల నీరు ను కొద్దిగా కలుపుకో వలెను.
- తగినంత ఉప్పు, కారం పొడి, ఆంచూర్, జీరా పొడి, చాట్ మసాలా ను నల్లచనగల మిశ్రమము లో వేసి బాగా కలుపుకో వలెను.
- నిమ్మకాయ సగం చెక్క పిండి కలపవలెను.
- పోపు గిన్నె తీసుకొని నూనె వేసి వేడి చేయవలెను. మంట తగ్గించ వలెను.
- జీలకర్ర, ఇంగువ, ధనియా పొడి వేయవలెను.
- పోపు తయారైన తర్వాత నల్లచనగల మిశ్రమములో వేసి బాగా కలప వలెను.
- ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా కలపవలెను.
- టమాటో, ఉల్లిపాయ రింగుల పైన గార్నిష్ చేయ వలెను. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయవలెను.
- జీరా పొడి, చాట్ మసాలా ఉప్పు పైన చల్ల వలెను.
- నిమ్మకాయ మిగతా సగము చెక్కను పిండ వలెను.
- మసాలా నల్లచనగలు ఇప్పుడు తినుటకు రెడీగా ఉన్నవి.
-
మసాలా చనగలను పూరి / పరోటా లోను బ్రేక్ఫాస్ట్ లో తినవచ్చును. మసాలా నల్లచనగల ను ప్లేట్ లో అలాగే తినవచ్చును.
Watch The Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
1. Soak black gram for 8-10 hours.
Step-2
2. Cut onions & tomatoes semi-circle rings.Split green chillies in halves. Chop coriander leaves & keep aside.
Step-3
3. Rinse & transfer black gram to pressure-cooker. Add water, asafoetida & salt. Pressure cook on high flame till 1st whistle. Bring down the flame to low & boil for 15 minutes.
Step-4
4. Rinse water & mash coarsely half of the boiled black gram. Keep the rinsed water aside. Add rest of the black gram to mashed black gram. Mix well. Add a little black (chickpeas) gram stock.
Step-5
5. Add salt (to taste), chilli powder, dry mango powder, roasted-cumin powder & chaat masala to boiled black gram. Mix well.
Step-6
6. Squeeze ½ lemon in & mix well.
Step-7
7. Heat oil in tempering pan & bring down the flame to low. Add cumin seeds, asafetida & coriander powder. When tempering is ready, pour it over the black gram. Mix well.
Step-8
8. Add finely chopped coriander leaves & mix well.
Step-9
9. Add layers of onion & tomato rings on top. Add green chillies too.
Step-10
10. Sprinkle roasted-cumin powder, chaat masala & salt on top.
Step-11
Squeeze in remaining the ½ lemon on dry black (chickpea) gram. Spicy dry black gram is ready.
Serve Dry Black Gram with Puri/Paratha in breakfast. Or can eat as it is, it’s a complete meal in itself.