చోలే /Chhole/vibsk-24
కావలసిన వస్తువులు
కావలసిన వస్తువులు | : | కొలత | |
1. | కాబూలీ చన | : | 300 గ్రాములు (ఒక రాత్రి నాన బెట్టవలెను) |
2. | ఉల్లి పాయలు | : | 3 మీడియం సైజు |
3. | టొమాటోస్ | : | 3 మీడియం సైజు |
4. | అల్లం – చిన్న ఉల్లి పేస్ట్ | : | 3 టేబుల్ స్పూను |
5. | గరం మసాలా | : | 2 టేబుల్ స్పూను |
6. | ధనియా పొడి | : | 4 టేబుల్ స్పూను |
7. | కారం పొడి | : | 2 టేబుల్ స్పూను |
8. | పసుపు | : | 1 టేబుల్ స్పూను |
9. | ఇంగువ | : | 1 టేబుల్ స్పూను |
10. | జీల కర్ర | : | 1 టేబుల్ స్పూను |
11. | ఎండు మిరపకాయలు | : | 3 |
12. | మెంతులు | : | ¼ టేబుల్ స్పూను |
13. | బే – లీవ్ (బిర్యానీ ఆకు) | : | 2 – 3 |
14. | ఉప్పు | : | తగినంత |
15. | నెయ్యి /నూనె | : | 3 టేబుల్ స్పూను |
కాబూలీ చన ఉడికించుటకు | |||
16. | టీ పొడి | : | 3 టేబుల్ స్పూను |
17. | నల్ల యాలుక | : | 2 మెత్తగా కొట్టవలెను |
18. | యాలుక లు | : | 2 మెత్తగా కొట్టవలెను |
19. | దలిచిన చక్క | : | ½ ముక్క |
20. | జాపత్రి / మేస్ | : | ½ ముక్క |
21. | లవంగాలు | : | 5-6 |
గార్నిష్ చేయుటకు | |||
22. | అల్లం | : | 1 ముక్క |
23. | కొత్తిమీర | : | ½ కప్ (కట్ చేసిన) |
24. | ఉల్లిపాయలు | : | 2 (సొన్నగా పొడుగుగా కట్ చేయవలెను) |
25. | పచ్చి మిర్చి | : | 7 – 8 (సన్నగా కట్ చేస్కోవలెను) |
- ఒక గిన్నె లో 3 గ్లాసుల నీరు పోసి, టీ పొడి వేసి వేడి చేయవలెను. బాయిల్ చేసిన తర్వాత వడకొట్టి, టీ నీరు వేరుగా తీయవలెను.
- టీ నీటి లో నాన బెట్ట న కాబూలీ చిన, ఇంగువ, ఉప్పు, నల్లయాలుక, యాలుక, దాల్చిన చక్క, జాపత్రి, లవంగాలు ఒక కుక్కర్ లో వేసి, ఒక విజిల్ వచ్చేవరకు ఎక్కువ మంటలో ఉంచవలెను.
- మంట తగ్గించి, తక్కువ మంటలో 10 నిముషములు ఉడికియించవలెను.
- మిక్సీ లో వేసి కట్ చేసిన ఉల్లిపాయల వేసి పేస్ట్ చేసి వేరుగా పెట్టవలన.
- టొమాటోస్ ను కూడా మిక్సీ లో వేసి మెత్తగా చేసుకవలెను. వేరుగా పెట్టవలన.
- ఒక లోటు గిన్నె లో నూనె వేసి మంట ను మధ్యస్తం లో పెట్టి వేడి చేయవలెను.
- బే ఆకులు, ఎండు మిరపకాయలు, మెంతులు, జీలకర్ర వేసి వేగించవలెను.
- మంట తగ్గించి, గరం మసాలా, దనియపొడి, పసుపు, కారం పొడి మరియు ఇంగువ కలుపుతూ కొద్దీ సేపు వేగించవలెను.
- తర్వాత అల్లం- చిన్న ఉల్లి పేస్ట్ వేసి 3 నిముషములు కలుపుతూ వేగించి వలెను.
- ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ వేసి మసాలా నుండి నూనె వేరు అయ్యే వరకు వేగిన చవలెను.
- టమాటో రసము, మాసాలనుండి నూనె వేరు అయ్యే వరకు వేగించి వలెను.
- ఇప్పుడు కాబూలీ చిన, టీ నీరు వేసి బాగా కలపవలెను.
- ఇప్పుడు తగినంత ఉప్పు వేయవలెను. (ఉప్పు వేసేటప్పుడు తగినంత చూసుకొని వేయవడెను, ఎందుకంత, కాబూలీ చన ఉడికించిన పుడు ఉప్పు వేసి నాముగనుక)
- మూత పెట్టి తక్కువ మంట లో 10 నిముషములు ఉడికించవలెను.
- చోలే గిన్నెను మంట నుండి తీసి, కొత్తిమీర, ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసిన పచ్చి మిర్చి వేసి బాగా కలుపు కో వలెను.
వేడి చోలే కూరను రైస్ /పూరి/బతురె తో తిన వచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
STEP-1
1. Boil tea leaves in 3 glasses of water. Strain and keep the tea water aside.
STEP-2
2. In tea water add, soaked chickpeas, asafoetida, salt, black cardamom, green cardamom, cinnamon, mace & cloves. Pressure cook till 1st whistle on high flame.
STEP-3
3. Bring down the flame & pressure cook on low flame for 10 minutes.
STEP-4
4. Grind onions to make fine paste. Keep aside.
STEP-5
5. Grind tomatoes to make puree. Keep aside.
STEP-6
6. Heat oil in wok/deep pan. Bring down the flame to medium.
STEP-7
7. Add bay leaves, whole red chillies, fenugreek seeds & cumin seeds to the pan & roast.
STEP-8
8. Bring down the flame to low & add garam masala, coriander powder, turmeric powder, red chilli powder & asafoetida. Stir continuously, cook for few seconds.
STEP-9
9. Then add ginger garlic paste to the pan & roast for 3-4 minutes.
STEP-10
10. Now, add onion paste & roast till masala leaves the sides of the pan & is separated from the oil.
STEP-11
11. Add, tomato puree & roast again till masala is separated from the oil & leaves the sides of the pan.
STEP-12
12. Now, add boiled chickpeas (broth also) & mix well.
STEP-13
13. Add salt to taste (add carefully, as we have already added salt at the time of boiling.
STEP-14
14. Cover & let it simmer for 10 minutes on low flame.
STEP-15
15. Take chhole of the flame & add coriander leaves, onions & green chillies. Mix well.