గ్రీన్ కాప్సికం బంగాళా దుంపల బొండాలు/Green Pepper Stuffed Fritters/vibsk-29
గ్రీన్ పెప్పర్ స్టఫ్ఫ్డ్ డ్ ఫ్రిట్ర్స్
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | ఉడికించిన బంగాళా దుంపలు | : | 3 మీడియం సైజు |
2. | చనగా పిండి | : | 150 గ్రాములు |
3. | గ్రీన్ క్యాప్స్క్యూమ్ | : | 7 – 8 |
4. | జీల కర్ర | : | 1 టేబుల్ స్పూను |
5. | ఉప్పు | : | తగినంత |
6. | ధనియా పొడి | : | 4 టేబుల్ స్పూను |
7. | కొత్తిమీర | : | 1 కప్ (బాగా తరగా వలెను) |
8. | ఇంగువ | : | 1 టేబుల్ స్పూను |
9. | కారం పొడి | : | 2 టేబుల్ స్పూను |
10. | వాము | : | ½ టేబుల్ స్పూను |
11. | ఉల్లిపాయలు | : | 1 (మీడియం సైజు) – సన్నగా కట్ చేసు కోవలెను |
12. | ఆంచూర్ | : | 1 టేబుల్ స్పూను |
13. | నూనె | : | ఫ్రై చేయుటకు తగినంత |
తయారు చెయు విధానము
- ఉడికించిన బంగాళా దుంపలు బాగా వతి మెత్తగా చేసి పక్కన పెట్టవలెను.
- కొద్దిగా నూనె వేసి ఒక పాన్ లో వేడిచేసి జీల కర్ర వేయవలెను. జీలకర్ర చిటపట లైన తర్వాత, మంట తగ్గించి ధనియా పొడి, ఇంగువ, కారం పొడి వేసి బాగా కలపవలెను.
- మసాలా బాగా వేగిన తర్వాత, బంగాళా దుంపల మిశ్రమము ను బాగా కలపవలెను.
- 2 – 3 నిముషాలు వేగించిన తర్వాత, ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా కలపవలెను.
- పాన్ ను మంట నుడి తీసి, ఆంచూర్ లేక చాట్-మసాలా (కావాలనుకుంటే) వేసి కలపవలెను. ఇప్పుడు బంగాళా దుంపల మసాలా కాప్సికం లో పెట్టుటకు తయారుగా ఉన్నది.
- కాప్సికం ల ను పైన నుండి క్రిందకు ఒక వైపు కోసి లోపల ఉన్న గింజలు తీసి వేయ వలెను.
- బంగాళా దుంపల మిశ్రమము ను కాప్సికం అన్నిటె లో పెట్ట వలెను, వేరుగా ఉంచవలెను.
- చనగా పిండి లో వాము, ఉప్పు మరియు కారం పొడి వేసి బాగా చిక్కగా కలపవలెను.
- నీరు పోసి పిండి లో బాగా చిక్కగా కలపవలెను.
- ఎక్కువు మంట పెట్టి ఒక పాన్ లో నూనెవేసి ఫ్రై చేయుటకు నూనె వేడి చేయవలెను. నూనె వేడి ఎక్కినా తర్వాత, మంట కొద్దిగా తగ్గించ వలెను.
- ఇప్పుడు మిశ్రమము పెట్టిన కాప్సికం ల ను ఒకటి తర్వాత ఒకటి చనగా పిండి లో ముంచి, తీసి వేడినూనె పాన్ లో జాగ్రత్తగా వేయవలెను.
- అన్ని కాప్సికం లో ను ఒకేసారి వేయకుండా 2-3 వేసి చనగా పిండి వేగేటంత వరకు ఆగ వలెను.
- ఇప్పుడు, మిగతా కాప్సికం లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించవలెను.
వీటిని వేడిగా సాస్ / చింతపండు చట్నీ / పొదిన చట్నీ లతో తినవచ్చును
Watch video here:
Recipe Step By Step With Pics:
STEP-1
-
Mash the boiled potatoes and keep aside.
STEP-2
2. Heat oil in a pan and add cumin seeds. When it starts cracking, bring down the flame to low and add coriander powder, asafetida and red chilli powder. Stir.
STEP-3
3. When masala is roasted, add mashed potatoes. Mix well.
STEP-4
4. Cook for 2-3 minutes. Add salt, onions and fresh coriander leaves. Mix well.
STEP-5
5. Take the stuffing off the flame and add dry mango powder or chaat-masala (optional). Mix well. Stuffing is ready.
STEP-6
6. Slit the pepper (from top to end) remove all the seeds.
STEP-7
7. Now, stuff all the peppers with potato stuffing. Keep aside.
STEP-8
8. Add carom seeds, salt and red chilli powder to gram flour. Mix well.
STEP-9
9. Add water and make batter of thick consistency.
STEP-10
10. On high flame, heat oil in a deep pan for deep frying. When oil is hot enough for frying, bring down the flame to medium.
STEP-11
11. Now, dip the stuffed peppers one by one in gram flour batter and slide carefully in the heated oil.
STEP-12
12. Don’t put all the peppers at one go. Once 2-3 stuffed peppers are in the oil, stir and let the batter settle a little.
STEP-13
13. Then, add more stuffed peppers to the pan. Fry till fritters are golden brown.
Serve hot with tea and sauce/tamarind chutney/mint chutney.