ఖీరపరోటా /Cucumber Paratha/vibsk- 14
Read This Recipe In English: Cucumber Paratha
కావలసినవస్తువులు:
పరోటాచేయుటకుకావలసినవస్తువులు
కావలసినవి కొలత
- గోధుమపిండి : 250 గ్రాములు
- ఉప్పు : ½ టేబుల్స్పూను
- నీరుముద్దచేయటకు : ½ గ్లాస్
- నూనె : 1 – 2టేబుల్స్పూను
మిశ్రమముచేయుటకు
కావలసినవి కొలత
- కుకుంబర్/ ఖీర : 1 పెద్దది
- టొమాటోస్ : 1
- ఉల్లిపాయ : 1
- పచ్చిమిర్చి : 1
- అల్లం : ½ ముక్క
- కోటిమేర : ½ కప్పు
- కారంపొడి : ½ టేబుల్స్పూను
- ఉప్పు : తరిగినంత
- నూనె : 3 – 4 టేబుల్స్పూనులు
తయారుచేసేవిధానము:
ఖీరపరోటాచేయుటకుమిశ్రమము:
- ఖీర, టమోటాలనుతరిగి, వత్త, జ్యూస్తీయవలెను.జ్యూస్వేరేగిన్నెలోతీసుకొనిపరోటాచేయుటకువాడుకొనవచ్చును.
- ఉల్లిపాయలను, పచ్చిమిర్చిలను, కొత్తిమీరబాగాతరిగి, ఖీర, టమోటామిశ్రమములోకలపవలెను.
- ఉప్పుతగినంతగవేసికలపవలెను.
పరోటాచేయువిధానము:
- గోధుమపిండితీసుకొని, ½ టేబుల్స్పూనుఉప్పు, మరియు2టేబుల్స్పూనులునెయ్యివేసిబాగాకలపవలెను.
- తీసినటమాటో, ఖీర్జ్యూస్వేసిగోధుమపిండిలోకలిపిముద్దగాచేయవలెను.
- అవసరమైతేకొద్దిగానీరుకలుపుకోవలెను.
- గోధుమపిండినికవర్చేసి20నిముషములుఉంచవలెను.
మిశ్రమముపెట్టిపరోటాచేయువిధానము
- ఒకపెనం / పాన్తీసుకొనిమదేస్తమంటలోఉంచవలెను.
- గోధుమపిండిముద్దను౬బంతులుగాచేసుకోవలెను.
- చపాతీకర్రతో5 – 6 అంగుళములసైజులోచపాతీచేయాలలోను.
- సగముసైజుచపాతిలో, చేసిఉంచినమిశ్రమమునుపరచవలెను.
- మిగతాసగముమడచిమూయవలెను.
- అంచులనుబాగావట్టికలపవలెను.
- పెనంమీదచెపాతినుపెట్టవలెను.
- ఒకవైపువేగించినంతతర్వాత, తిప్పిరెండవవైపువేగించివలెను.
- రెండువైపులావేగినతర్వాతనుని /నెయ్యిబ్రష్తోరాసిసన్నసెగలోవేగించవలెను.
- రెడవైపుకూడానునిరాసివేగించివలెను.
- గోల్డెన్బ్రౌన్కలర్వచ్చేవరకువేగించవలెను.
ఖీరపరోటాలనుమామిడిచట్నీ / బట్టర్ / మెంతిచట్నీతోతినవచ్చును
Watch Video here:
Recipe Step By Step With Pics:
Step-1
-
Grate cucumber, tomato and squeeze excess juice out from the grated mixture. Don’t throw this juice. Use it to knead the dough.
Step-2
2. Chop the onion, chillis and fresh coriander finely and add to tomato cucumber mixture. Add salt to taste. Mix well.
Step-3
3. Take whole-wheat flour and add ¼ tsp salt and 2 tsp ghee. Add little salt & red chilli powder to the juice (from tomato and cucumber) and knead the flour with it. If needed add more water to make soft dough. Cover and keep aside for 20 minutes.
Step-4
4. Make six equal balls from the dough. With rolling pin, make a chapati of around 5-6 inch in circle.
Step-5
5. On half side of chapati place the stuffing and spread it evenly.
Step-6
6. Fold the other half on the stuffing. (Taco like shape).
Step-7
7. Press and seal the top and bottom layers together.
Step-8
8. Heat the flat thick pan/griddle on medium flame. Place the stuffed paratha on the heated flat thick pan/griddle.
Step-9
9. Partly cook it and then flip it so that other side is also cooked.
Step-10
10. When both sides are cooked, brush the ghee on one side and cook it on low flame.
Step-11
11. Cook till golden brown on both the sides.
Step-12
12. Holding Paratha with the help of tong, fry the rib side like this.