కోడి గుడ్డు ఫ్రై ఎగ్ డిలైట్ /Egg Delight/vibsk-30
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | ఉడికించిన గుడ్డులు | : | 4 |
2. | పచ్చి మిర్చి | : | 3 – 4 (చిన్నవిగా కట్ చేసుకోవలెను |
3. | ఉల్లిపాయలు | : | 3-4 (మీడియం సైజు ) – చిన్నవిగా కట్ చేసుకోవలెను |
4. | మిరప కాయ / కాప్సికం ఎరుపు/పసుపు/పచ్చ | : | 1 (ఒక్క రంగులో ఒకటి) – స్మాల్ సైజు
1”(క్యూబ్ లాగ కట్ చేసుకోవలెను) |
5. | టొమాటోస్ | : | 2 (స్మాల్ సైజు) – క్యూబ్ లాగ కట్ చేసుకోవలెను |
6. | ముష్రూమ్స్ (కుక్క గొడుగులు) | : | 5 – 6 (చిన్న ముక్కలాగా కట్ చేసుకోవలెను) |
7. | కొత్తిమీర | : | 1 చిన్న కప్ |
8. | హరి ఫ్యాన్ | : | 2 (సన్నగా కట్ చేసుకోవలెను) |
9. | పసుపు | : | ½ టేబుల్ స్పూను |
10. | కారం పొడి | : | 1 టేబుల్ స్పూను |
11. | ఉప్పు | : | తగినంత |
12. | నూనె | : | 1 ½ టేబుల్ స్పూను |
తయారు చేయు విధానము
- ఒక పాన్ లో నూనె వేసి వేడి చేసి కట్ చేసిన ఉల్లిపాయల ముక్కలు వేయవలెను.
- ఉల్లిపాయలు మెత్తగా ఉడికిన తర్వాత పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, మరియు కారం పొడి వేసి బాగా కలప వలెను.
- ఉల్లిపాయలు మరియు మసాలా వేగిన తర్వాత, మంట బాగా పెంచి పాన్ లో కుక్కగొడుగు ముక్కలు, కాప్సికం ముక్కలు వేసి బాగా కలపవలెను.
- కూర ముక్కలు లాడుటకొరకు, ఎక్కువ మంట లో బాగా కలుపుతూ వేగించ వలెను.
- 3 -4 నిముషములు వేగించిన తర్వాత హరి ఫ్యాన్ వేయవలెను.
- కొద్దిగా హరి ఫ్యాన్ వేరుగా పెట్టు కోవలెను గార్నిష్ కొరకు.
- 2 నిముషముల తర్రతా, టమోటా ముక్కలు వేసి ఎక్కువ మంట లో బాగా కలుపుతూ వేగించ వలెను.
- ఇప్పుడు ఉడికించిన కోడి గుద్దులు వేసి 4 -5 నిముషములు వేగించ వలెను.
- మంట నుండి పాన్ తీసి, హరి ప్యాస్ కొత్తిమీర తో గార్నిష్ చేయవలెను.
గుద్దులను 2 లేక 4 ముక్కలాగో కోసుకొని వేడిగా తినవచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
Step-1
-
Heat oil in a pan and add finely chopped onions to it.