కోడిగుడ్డుపరోటా/Anda Paratha/vibsk-11
కావల్సినవస్తువులు:
వస్తువులు: కొలత
- గోధుమపిండి : 250 గ్రాములు
- కోడిగుద్దులు : 3
- కొత్తిమీర : ¼ కప్పు
- కారంపొడి : ½ టేబుల్‌స్పూను
- ఉప్పు : తగినంత
- నూనె : పెనంమీదఉడికించుటకు
తయారుచేసేవిధానము:
- 3 గుడ్డులోనుపగలగొట్టిఒకగిన్నెలోవేయవలెను. దానిలోతరిగినకొంతమేర, ఉప్పుమరియికారంపొడివేయవలెను.
- గుడ్డుమిశ్రమమును, ఉప్పు, కారంకలిసేవరకుబాగాకలపవలెను.
- గోధుమపిండినినీటి – తోకలిపిముద్దగాచేయవలెను.
- పరోటాచేసేచోటనూనెరాయవలెను. గోధుమపిండిచిన్నబంతులుగాచేయవలెను. ముక్కోణపుఆకారంవచ్చేలాగావత్తుకోవలెను. రొట్టెలుచేసేకర్రతోముక్కోణపుఆకారముచెడకుండఁపెద్దదిగాచేసిమడతపెట్టవలెను.
- చేసినపరోటానుఒకపెనంమీదపెట్టిమదేస్తంమంటలోరెండ్వైపులాకాల్చవలెను.
- పరోటామడతతీయవలెను.
- గుడ్డుమిశ్రమమునుబాగారాసితిరిగిమూయవలెను.
- పరోటాపైభాగముననూనెరాసి1/2నిముషముకాల్చవలెను. లోపలగుడ్డుమిశ్రమముగట్టిపడును. పరోటాతెరచిఉన్నవైపుపట్టుకొనిరెండవవైపుతిప్పవలెను.
- రెండవవైపుకూడానూనెరాసిమదేస్తంమంటలోకాల్చవలెను. అటు, ఎటుతిప్పుతూరెండువైపులాకాల్చవలెను.
వేడిగుడ్డుపరోటాచటనీ/సాస్మరియుటీతోతీసుకొనవచ్చును.
Watch Video Here:
Recipe Step By Step:
Step-1
-
Break eggs in a bowl and add finely chopped fresh coriander leaves, salt and red chilli powder.
Step-2
2. Beat the eggs thoroughly so that red chilli powder and salt are mixed evenly with eggs.
Step-3
3. Knead whole wheat flour & make smooth dough.
Step-4
4. Apply oil on the surface of rolling area. Take a small dough ball and fold it in a triangular shape. With rolling pin flatten it maintaining the triangle shape.
Step-5
5. Put the paratha on a heated griddle or non-stick tawa and cook on medium flame. Cook lightly on both the sides.
Step-6
6. Separate the two layers keeping the base end attached.
Step-7
7. Now, spread the egg on lower layer and cover it with upper layer.
Step-8
8. Apply oil on upper side of paratha. Cook for ½ minute this way. Egg will settle inside then flip slowly holding the open end.
Step-9