కొత్తిమీర పొదిన మిశ్రమము /Fresh Coriander-Mint Dip For Fasting/vibsk-38
ఉపవాసము ఉన్నప్పుడు
కావలసిన వస్తువులు
| వస్తువులు | : | కొలత | |
| 1. | కొత్తిమీర | : | 1 కప్ |
| 2. | పొదిన ఆకు | : | 1 కప్ |
| 3. | బాదము / వేగించిన వేరుచెనగ పప్పులు | : | 10 – 12 |
| 4. | ఆమ్ చూర్ | : | 1 ½ టేబుల్ స్పూను |
| 5. | పచ్చి మిర్చి | : | 3 – 4 |
| 6. | కళ్ళు ఉప్పు | : | తగినంత |
తయారు చేయు విధానము
- ఒక గిన్నె లో కొత్తిమీర, పొదిన ఆకులు, బాదము, ఆంచూర్, పచ్చి మిర్చి, కళ్ళు ఉప్పు వేసి బాగా కలప వలెను.
- కొద్దిగా నీరు వేసి బాగా కలప వలెను.
- బాగా తయారు అయినంత వరకు కలప వలెను.
- తయారైన మిశ్రమము ను ఒక జార్ లేక కప్ లో తీసుకో వలెను.
మిశ్రమమును సగ్గు బియ్యము వడలతో / వేగింగిన బంగాళా దుంపలతో / గోధుమ పూరి లతో తీసుకొన వచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
Step-1


1. Put fresh coriander leaves, mint leaves, almonds, dry mango powder, green chillies and rock salt in a blender.
Step-2

2. Add water and blend.
Step-3
3. Blend till texture becomes very fine.
Step-4
4. Dip is ready. Take it out of the jar in a bowl.








