కాకర కాయ ఫ్రై /Bitter Gourd Fry/vibsk-48

0
453

కాకర కాయ ఫ్రై /Bitter Gourd Fry/vibsk-48

కావలసిన వస్తువులు :

  వస్తువులు   : కొలత
1. కాకరకాయ : 4-5
2. ఉల్లిపాయలు : 4 మీడియం సైజు
3. అల్లం – చిన్న ఉల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూనులు
4. పచ్చి మిర్చి : 2
5. ఉప్పు : తగినంత
6. ఆవ నూనె       : 1 టేబుల్ స్పూను

 తయారుచేయు విధానము:

  1. కాకరకాయలు తలా మరియు తోక భాగం కోసివేయవలెను గుండ్రం ముక్కలా గ కోసుకోవలెను.
  2. ఒక పాన్ తీసుకొని, ఆవనూనె వేసి వేడి వేగిన చవలెను.
  3. బాగా వేగిన తర్రతా, ఉల్లి పాయల ముక్కలు వేసి వేగిన చవలెను.
  4. ఉల్లిపాయలు ముక్కలు వేగిన తర్రతా, కాకరకాయ ముక్కలు వేసి బాగా కలపవలెను.
  5. బాగా కలిపినా తర్వాత, ఎక్కువ మంట పెట్టి 2-3 నిముషములు వేగించి, మంట తగ్గించ వలెను
  6. తక్కువ మంట లో మూత పెట్టి వేగించి వలెను. కాకర కాయ వేగిన తర్వాత, మూత తీసి 1 నిముషము ఎక్కువ మంట లో వేగించి, మంట నుండి తీసి వేయ వలెను.

కాకర కాయ ఫ్రై ను రైస్పప్పు  / చపాతీ / కిచడి / పరాఠాల తో తినవచ్చును.    

Watch Video Here:

Recipe Step By Step With Pics:

Step-1

1. కాకరకాయలు తలా మరియు తోక భాగం కోసివేయవలెను గుండ్రం ముక్కలా గ కోసుకోవలెను.

Step-2

2. ఒక పాన్ తీసుకొని, ఆవనూనె వేసి వేడి వేగిన చవలెను.

Step-3

3. బాగా వేగిన తర్రతా, ఉల్లి పాయల ముక్కలు వేసి వేగిన చవలెను. 

Step-4

4. ఉల్లిపాయలు ముక్కలు వేగిన తర్రతా, కాకరకాయ ముక్కలు వేసి బాగా కలపవలెను.

Step-5

5. బాగా కలిపినా తర్వాత, ఎక్కువ మంట పెట్టి 2-3 నిముషములు వేగించి, మంట తగ్గించ వలెను

Step-6

6. తక్కువ మంట లో మూత పెట్టి వేగించి వలెను. కాకర కాయ వేగిన తర్వాత, మూత తీసి 1 నిముషము ఎక్కువ మంట లో వేగించి, మంట నుండి తీసి వేయ వలెను.

కాకర కాయ ఫ్రై ను రైస్పప్పు  / చపాతీ / కిచడి / పరాఠాల తో తినవచ్చును

SHARE
Previous articleபாகற்காய் ஃப்ரை/ Bitter Gourd Fry/vibsk-48
Next articleउड़द दाल की खस्ता कचौरी/vibsk-49
Hi friends, I am Vibha Singh. I will be sharing easy to cook Indian recipes on Vibskitchen. Come and cook with me. From Vibskitchen, every week will come out, known and not so known yummy recipes. Recipes, that I have learnt from my paternal/maternal grandmothers, my mom/mom-in-law & friends. These Indian recipes are authentic, healthy and easy to make. Welcome to VibsKitchen to share the pleasure of cooking and serving "Ghar Ka Khaana" (home cooked food) to loved ones. Happy Cooking!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here