అష్టమి ప్రసాద్ కొరకు జీరా – నల్ల చనగలు /Dry Cumin-Black Gram For Ashtami Prasad/vibsk- 43
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | నల్ల చనగలు (బ్లాక్ గ్రాను) | : | 100 గ్రాములు (ఒక రాత్రి నాన బెట్ట వేలెను) |
2. | జీలకర్ర | : | 1 ½ టేబుల్ స్పూను |
3. | ఆంచూర్ | : | 1 ½ టేబుల్ స్పూను |
4. | వేగించిన జీరా పొడి | : | 1 ½ టేబుల్ స్పూను |
5. | కారం పొడి | : | తగినంత |
6. | ధనియా పొడి | : | 2 టేబుల్ స్పూనులు |
7. | ఉప్పు | : | తగినంత |
8. | నూనె | : | 1టేబుల్ స్పూను |
తయారుచేయు విధానము:
- నాన బెట్టిన నల్లచనగల లో, నీరు పోసి, ఉప్పు వేసి, ప్రెషర్ కుక్కర్ లో వండవలెను.
- ఒక విజిల్ వచ్చిన తర్వాత, మంటా తగ్గించి 8 – 10 నిముషములు ఉంచవలెను.
- నల్లచనగలు ఉడికినవి. వడకొట్టి, నీరు తీసి వేరుగా పెట్ట వలెను.
- ఒక గిన్నె లో వేసి వేడిచేయవలెను. జీలకర్ర వేసి వేగించి, మంటా తగ్గించ వలెను.
- ధనియా పొడి వేసి బాగా కలపవలెను.
- ఉడక బెట్టిన నల్లచనగలు వేసి బాగా కలపవలెను.
- ఆంచూర్ పొడి, కారం పొడి, వేగించిన జిరా పొడి మరియు ఉప్పు (చనగ లు ఉడి కించినపుడు ఉప్పు వేసాము కనుక, ఉప్పు కారవ లసినంత చూచు కొని వేయ వలెను) వేసి మిక్స్ చేయ వలెను.
- మంట తగ్గించి, మధ్య ష్టం లో పెట్టి, 4 – 5 నిముషములు వండవలెను.
- 4 – 5 నిముషముల తర్వాత ఉడికిన జీరా నల్లచనగ లు రెడీ గ ఉన్ననవి.
అష్టమి రోజున వేగించిన జీరా–నల్ల చనగల ను పూరి, బొంబాయి రవ్వ హల్వా ను కంజక తాళి లో తినుటకు ఇవ్వ వచ్చును.
Watch Video Here: