సమ రైస్ ఉప్మా – ఉపవాసం ఉన్నప్పుడు /Sama Rice Upama For Fasting/vibsk- 41
కావలసిన వస్తువులు
వస్తవులు | : | కొలత | |
1. | సమ రైస్ | : | 100 గ్రాములు (బాయిల్ చేసి పెట్టుకోవలెను) |
2. | వేరుచనగా పప్పు | : | 50 గ్రాములు (వేగించి, నానబెట్టవలెను) |
3. | టమాటో | : | 2 మీడియం సైజు (తర గ వలెను) |
4. | పచ్చిమిర్చి | : | 2 (తరగవలెను) |
5. | కొత్తిమీర | : | 2 టేబుల్ స్పానులు (గార్నిష్ చేయుటకు) |
6. | కరివేపాకు | : | 10 -12 |
7. | వేరుచెనగ నూనె | : | 1 టేబుల్ స్పూను |
8. | కళ్ళు ఉప్పు | : | తగినంత |
9. | జీలకర్ర | : | 1 టేబుల్ స్పూను |
10. | నిమ్మకాయ | : | ½ (కావాలను కుంటే) |
తయారు చేయు విధానము:
- ఒక గిన్నె లో నూనె వేసి, వేడి చేసి, జీలకర్ర వేయవలెను.
- పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించ వలెను.
- టమాటో వేసి బాగా కలుపుతూ వేగించవలెను. వేరుచెనగ పప్పు వేయవలెను.
- కళ్ళు ఉప్పు వేసి బాగా కలపవేలెను.
- బాయిల్ డ్ రైస్ వేసి మిక్స ర్ లో బాగా కలపవలెను.
- మంటా తగ్గించి, 2-3 నిముషనులు వండవలెను.
- ఉప్మా రెడీ గ ఉన్నది, మంట నుండి తీసివేయవలెను.
- కొత్తిమీర తో గార్నిష్ చేసి, సగము ముక్క నిమ్మ రసము పిండవలెను (కావాలనుకుంటే).
సమ రైస్ ఉప్మా రెడీ గ ఉన్నది. ఉపవాసం ఉన్నప్పుడు తిన వచ్చును.
Watch Recipe Here:
Recipe Step By Step With Pics:
Step-1
1. ఒక గిన్నె లో నూనె వేసి, వేడి చేసి, జీలకర్ర వేయవలెను.
Step-2
2. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించ వలెను.
Step-3
3. టమాటో వేసి బాగా కలుపుతూ వేగించవలెను. వేరుచెనగ పప్పు వేయవలెను.
Step-4
4.కళ్ళు ఉప్పు వేసి బాగా కలపవేలెను.
Step-5
5. బాయిల్ డ్ రైస్ వేసి మిక్స ర్ లో బాగా కలపవలెను.
Step-6
6. మంటా తగ్గించి, 2-3 నిముషనులు వండవలెను.
Step-7
7. ఉప్మా రెడీ గ ఉన్నది, మంట నుండి తీసివేయవలెను.
Step-8
8. కొత్తిమీర తో గార్నిష్ చేసి, సగము ముక్క నిమ్మ రసము పిండవలెను (కావాలనుకుంటే).
సమ రైస్ ఉప్మా రెడీ గ ఉన్నది. ఉపవాసం ఉన్నప్పుడు తిన వచ్చును.