బ్రెడ్రోల్స్ / Bread Rolls/vibsk-15
కావలసినవస్తువులు:
వస్తువులు కొలత
- బ్రెడ్ : 8
- ఉడికించినబంగాళాదుంపలు : 5 – 6
- ఉల్లిపాయలు : 2
- పచ్చిమిర్చి : 2
- కొత్తిమీర : 1 చిన్నకట్ట
- కరివేపాకు : 10 – 12
- నూనె : 1 టేబుల్‌స్పూను
- కారంపొడి : 1 టేబుల్‌స్పూను
- పసుపు : ½ టేబుల్‌స్పూను
- వేగించిన ధనియాపొడి : ½ టేబుల్‌స్పూను
- జీలకర్ర : 1 టేబుల్‌స్పూను
- ఉప్పు : తగినంత
- నూనె : వేగించుటకు (ఫ్రైచేయుటకు)
తయారుచేసేవిధానము:
- బంగాళాదుంపలనుఉడికించి, తోలుతీసిమెత్తగాచేసుకొనివేరుగాపెట్టుకోవలెను
- పచ్చిమిర్చి, ఉల్లిపాయలనుచిన్నముక్కలగాతరగవలెను.
- ఒకపాన్లోకొద్దిగొనూనెవేసివేడిచేసి, జీలకర్రవేయవలెను.
- జీలకర్రచిటపటలాడినపుడు, కరివేపాకువేయవలెను.
- కట్చేసినఉల్లిపాయలుముక్కలువేసిబాగావేగించవలెను.
- ఇప్పుడుతరిగినపచ్చిమిర్చివేయవలెను.
- తర్వాతపసుపు, కారంపొడి, ధనియాపొడివేసికొద్దిసేపుబాగాకలపవలెను.
- మెత్తగాచేసుకున్నబంగాళాదుంపలనువేయవలెను. ఉప్పువేసితాలింపులోబాగాకలవలెను.
- గిన్నెనుపక్కకుతీసికొత్తిమీరనుబంగాళాదుంపలమిశ్రమములోవేయవలెను.
- ఒకబాండీలోకావలసినంతనూనెవేసివేడిచేయవలెను.
- నూనెవేడిఎక్కినాతర్వాతమంటనుమదేస్తంలోఉంచవలెను.
- బ్రెడ్ముక్కనునీటిలోవేసి, బయటకుతీసిరెండుచేతులమధ్యఉంచినీరువట్టివేయవలెను.
- ఇప్పుడు1 ½ స్పూనుబంగ్లాదుంపలమిశ్రమముమధ్యలోఉంచవలెను.
- అంచులుబాగామూసి, మిశ్రమముబయటకురాకుండాచూసిరెండుచేతులతోతిప్పుతూబ్రెడ్ముక్కనురోల్స్గాచేయవలెను.
- బంగాళాదుంపలమిశ్రమమునులోపలబాగాకవర్అగునట్లుగాచూడవలెను. లేకపోతేభాండీలోనూనెచెడిపోవును.
- 2 – 3 రోల్స్తయారుచేసిపెట్టుకోవలెను.
- ఇప్పుడుకాగిననూనెలోబ్రెడ్రోల్స్నుమెల్లగావేయవలెను. గోల్డెన్బ్రౌన్కలర్వచ్చేవరకుఫ్రైచేయవలెను.
బ్రెడ్రోల్స్నుపొదినచట్నీ / టమాటోసాస్తోఇవ్వవచ్చును. వానవచ్చినపుడుఅల్లంటీతోబ్రెడ్రోల్స్తీసుకుంటేచాలారుచికరముగాఆనందించవచ్చును.
Watch Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
-
Boil the potatoes. Peel and mash coarsely. Keep aside. Chop the onion and chilli finely.
Step-2
2.Heat the oil in a pan and add cumin seeds. When cumin start to splutter add curry leaves.
Step-3
3. Add chopped onion and sauté till translucent. Add green chillies.
Step-4
4. Put turmeric and red chilli powder & coriander powder. Stir for few seconds.
Step-5
5. Then add coarsely mashed potatoes. Add salt. Mix well with the tempering. Take the pan off the flame and add coriander leaves to the potatoes. Let it cool.
Step-6
6. Dip the bread slice in water and squeeze out the water by pressing the bread between both your palms.
Step-7
7. Now put 1½ spoon potato stuffing in the middle of the bread slice.
Step-8
8. Cover the stuffing by folding outer sides of the bread and gently squeezing and folding the bread. Roll it between your palms till the stuffing is sealed inside completely. Take care that bread should cover the stuffing thoroughly, otherwise while frying, the potato stuffing will come out and spoil the oil.
Step-9
9. Keep ready 2-3 rolls.
Step-10
10. Put the deep frying pan on the flame and heat the oil. When the oil is hot, bring the flame to medium. Gently slide the roll in the heated oil.
Step-11