బంగాళా దుంపల మిశ్రమము తో పెద్ద మిరప / షిమ్లా మిర్చి / కాప్సికం/Stuffed- Capsicum/vibsk-22
కావలసిన వస్తువులు
వస్తువులు | కొలత | ||
1. | పెద్ద మిరపకాయ (కాప్సికం/షిమ్లా మిర్చి) | : | 4 |
2. | ఉడికించిన బంగాళా దుంపలు | : | 4 మీడియం సైజు |
3. | ఉల్లిపాయలు | : | 2 మీడియం సైజు (బాగా తరగవలెను) |
4. | పచ్చి మిర్చి | : | 3 |
5. | కరివేపాకు | : | 10-15 |
6. | కొత్తిమీర | : | 1 చిన్న కట్ట (బాగా తరగవలెను) |
7. | ఇంగువ | : | ½ tbsp. |
8. | జీలకర్ర | : | 1 టేబుల్ స్పూను |
9. | ఆవాలు | : | 1 టేబుల్ స్పూను |
10. | కారం పొడి | : | 1 టేబుల్ స్పూను |
11. | పసుపు | : | 1 టేబుల్ స్పూను |
12. | వాము | : | ½ టేబుల్ స్పూను |
13. | ధనియా పొడి | : | 1 టేబుల్ స్పూను |
14. | గరం మసాలా | : | ½ టేబుల్ స్పూను |
15. | ఆమ్ చూర్ | : | ½ టేబుల్ స్పూను |
16. | ఉప్పు | : | తగినంత |
17. | నెయ్యి / నూనె / బట్టర్ | : | 1 టేబుల్ స్పూను |
తయారు చెయ్ విధానము
- 4 కాప్సికం ల ను కొద్దిగా కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసే వేసి, వేరుగా పెట్ట వలెను.
- ఉడికించిన బంగాళా దుంపల ను బాగా వత్తి మెత్తగా చేసి పెట్టుకో వలెను
- ఒక పాన్ లో నూనె వేసి వేడిచేసి ఆవాలు వేయవలెను
- ఆవాలు వేగిన తర్వాత, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చి మిర్చి వేసి బాగా కలపవలెను.
- కొద్దీ సేపు ఆగి, తరిగిన ఉల్లిపాయను వేసి, మెత్తగా అయ్యే వరుకు వేగించి వలెను.
- తర్వాత పసుపు, ఉప్పు, వాము, గరం మసాలా, ఆంచూర్, ధనియా పొడి, కారం పొడి వేసి 1 నిముషము కలపవలెను.
- బంగాళా దుప్పల మిశ్రమమే వేసి మసాలా తో బాగా కలిపి ఒక 7-8 నిముషములు తక్కువ మంట లో వేగించి వలెను.
- మంట నుంచి దించి మిశ్ర మములో కట్ చేసిన కొలిమేరు కలపవలెను.
- బంగ లా దుంపల మసాలా మిశ్రమమును కాప్సికం లో పెట్టుకోవలెను
- ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి, మంట తగ్గించి వలెను.
- బంగ లా దుంపల మసాలా మిశ్రమమున పెట్టిన కాప్సికం ల ను పాన్ మీద పెట్టి ఫ్రై చేయవలెను. అన్నివైపులా ఉడికించి వలెను.
- అన్నివైపులా ఉడికించిన తర్వాత మంట నుండి తీసివేయవలెను.
వేడి వంటకమును లంచ్ / డిన్నర్ లో తినవచనును
Watch video here:
Recipe Step By Step With Pics:
Step-1
1. Cut the stalk & remove all the seeds from all the capsicums. Keep aside.
Step-2
2. Mash boiled potatoes coarsely & keep aside.
Step-3
3. Heat oil in a pan & add mustard seeds. When it starts cracking add, cumin seeds, asafoetida, curry leaves & green chillies. Keep stirring.
Step-4
4. After few seconds, add finely chopped onions. Roast till onions are soft. Then, add turmeric powder, salt, carom seeds, garam masala, dry mango powder, coriander powder & red chilli powder. Mix well & roast for 1 minute.
Step-5
5. Add mashed potatoes & mix thoroughly with masala. Cook for 7-8 minutes on low flame. Stuffing is ready. Take it off the flame & add finely chopped fresh leaves. Mix well & keep aside.
Step-6
6. Stuff all the bell peppers/capsicum with potato stuffing. Keep aside.
Step-7
7. Heat oil in a pan & bring down the flame to low. Shallow fry stuffed capsicums from all the sides on low flame. When all sides are done take it off the flame.
Step-8
Serve hot as side dish with Lunch/Dinner.