బంగాళా దుంపలు బజ్జిలు / ఆలూ పకోడి /Potato Fritters For Fasting/vibsk- 37
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | ఉడికించిన బంగాళా దుంపలు | : | 2 – 3 మీడియం సైజు |
2. | నీటి సింగరా పిండి | : | 1 చిన్న కప్ |
3. | వేగించిన జీరా పొడి | : | ½ టేబుల్ స్పూను |
4. | కళ్ళు ఉప్పు | : | తరినంత |
5. | కొత్తిమీర | : | 2 టేబుల్ స్పూను |
6. | వేరుచెనగ నూనె | : | డీప్ ఫ్రై చేయటకు |
తయారు చేయు విధానము:
- ఒక గిన్నెలో కొత్తిమీర, వేగించిన జీరా పొడి, కళ్ళు ఉప్పు, సింగరా ఆట వేసి బాగా కల ప వలెను.
- కొద్దీ, కొద్దిగా నీరు పోసి బాగా కలుపుతూ చిక్కగా చేసుకోవలెను. 10 నిముషములు పక్కన పెట్ట వలెను.
- ఉడికించిన బంగాళా దుంపలను, క్యూబ్ ఆకారములో కట్ చేసి కొని, ముక్కలు పక్కన పెట్టవలెను.
- డీప్ ఫ్రై చేయుటకు ఒక భాoడి తీసుకొని, నూనె వేసి ఎక్కువ మంటలో వేడి చేయవలెను. నూనె వేడి ఎక్కినా తర్వాత మంట తగ్గించవలెను.
- బంగాళా దుంపల ముక్కల ను పిండి లో ముంచి నూనె లో మెల్లగా వేయవలెను. మంటను మధ్యస్థములో పెట్టి ఫ్రై చేయవలెను.
- బాగాకలు పుతూ బజ్జిలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయవలెను.
పొదిన – కొత్తిమీర చట్నీ తో తిన వ చ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
Step-1
-
Add fresh coriander leaves, roasted cumin seeds, rock salt (sendha namak) to water-chestnut flour (singhada atta) and mix well.