చోలే /Chhole/vibsk-24

0
299

చోలే /Chhole/vibsk-24

కావలసిన వస్తువులు

  కావలసిన వస్తువులు          : కొలత
 1. కాబూలీ చన : 300  గ్రాములు (ఒక రాత్రి నాన బెట్టవలెను)
 2. ఉల్లి పాయలు : 3 మీడియం సైజు
 3. టొమాటోస్ : 3 మీడియం సైజు
 4. అల్లం – చిన్న ఉల్లి పేస్ట్ : 3 టేబుల్ స్పూను
 5. గరం మసాలా : 2 టేబుల్ స్పూను
 6. ధనియా పొడి : 4 టేబుల్ స్పూను
 7. కారం పొడి : 2 టేబుల్ స్పూను
 8. పసుపు : 1 టేబుల్ స్పూను
 9. ఇంగువ : 1 టేబుల్ స్పూను
10. జీల కర్ర : 1 టేబుల్ స్పూను
11. ఎండు మిరపకాయలు : 3
12. మెంతులు : ¼  టేబుల్ స్పూను
13. బే – లీవ్ (బిర్యానీ ఆకు) : 2 – 3
14. ఉప్పు : తగినంత
15. నెయ్యి /నూనె : 3 టేబుల్ స్పూను
  కాబూలీ చన ఉడికించుటకు    
16. టీ పొడి : 3 టేబుల్ స్పూను
17. నల్ల యాలుక : 2 మెత్తగా కొట్టవలెను
18. యాలుక లు : 2 మెత్తగా కొట్టవలెను
19. దలిచిన చక్క : ½ ముక్క
20. జాపత్రి / మేస్ : ½ ముక్క
21. లవంగాలు : 5-6
  గార్నిష్ చేయుటకు    
22. అల్లం : 1 ముక్క
23. కొత్తిమీర : ½ కప్ (కట్ చేసిన)
24. ఉల్లిపాయలు : 2 (సొన్నగా పొడుగుగా కట్ చేయవలెను)
25. పచ్చి మిర్చి : 7 – 8 (సన్నగా కట్ చేస్కోవలెను)

 

 

  1. ఒక గిన్నె లో 3 గ్లాసుల నీరు పోసి, టీ పొడి వేసి వేడి చేయవలెను. బాయిల్ చేసిన తర్వాత వడకొట్టి, టీ నీరు వేరుగా తీయవలెను.
  2. టీ నీటి లో నాన బెట్ట న కాబూలీ చిన, ఇంగువ, ఉప్పు, నల్లయాలుక, యాలుక, దాల్చిన చక్క, జాపత్రి, లవంగాలు ఒక కుక్కర్ లో వేసి, ఒక విజిల్ వచ్చేవరకు ఎక్కువ మంటలో ఉంచవలెను.
  3. మంట తగ్గించి, తక్కువ మంటలో 10 నిముషములు ఉడికియించవలెను.
  4. మిక్సీ లో వేసి కట్ చేసిన ఉల్లిపాయల వేసి పేస్ట్ చేసి వేరుగా పెట్టవలన.
  5. టొమాటోస్ ను కూడా మిక్సీ లో వేసి మెత్తగా చేసుకవలెను. వేరుగా పెట్టవలన.
  6. ఒక లోటు గిన్నె లో నూనె వేసి మంట ను మధ్యస్తం లో పెట్టి వేడి చేయవలెను.
  7. బే ఆకులు, ఎండు మిరపకాయలు, మెంతులు, జీలకర్ర వేసి వేగించవలెను.
  8. మంట తగ్గించి, గరం మసాలా, దనియపొడి, పసుపు, కారం పొడి మరియు ఇంగువ కలుపుతూ కొద్దీ సేపు వేగించవలెను.
  9. తర్వాత అల్లం- చిన్న ఉల్లి పేస్ట్ వేసి 3 నిముషములు కలుపుతూ వేగించి వలెను.
  10. ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ వేసి మసాలా నుండి నూనె వేరు అయ్యే వరకు వేగిన చవలెను.
  11. టమాటో రసము, మాసాలనుండి నూనె వేరు అయ్యే వరకు వేగించి వలెను.
  12. ఇప్పుడు కాబూలీ చిన, టీ నీరు వేసి బాగా కలపవలెను.
  13. ఇప్పుడు తగినంత ఉప్పు వేయవలెను. (ఉప్పు వేసేటప్పుడు తగినంత చూసుకొని వేయవడెను, ఎందుకంత, కాబూలీ చన ఉడికించిన పుడు ఉప్పు వేసి నాముగనుక)
  14. మూత పెట్టి తక్కువ మంట లో 10 నిముషములు ఉడికించవలెను.
  15. చోలే గిన్నెను మంట నుండి తీసి, కొత్తిమీర, ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసిన పచ్చి మిర్చి వేసి బాగా కలుపు కో వలెను.

వేడి చోలే కూరను రైస్ /పూరి/బతురె తో తిన వచ్చును.

Watch video here:

Recipe Step By Step With Pics:

STEP-1

1. Boil tea leaves in 3 glasses of water. Strain and keep the tea water aside.

STEP-2

2. In tea water add, soaked chickpeas, asafoetida, salt, black cardamom, green cardamom, cinnamon, mace & cloves. Pressure cook till 1st whistle on high flame.

STEP-3

3. Bring down the flame & pressure cook on low flame for 10 minutes.

STEP-4

4. Grind onions to make fine paste. Keep aside.

STEP-5

5. Grind tomatoes to make puree. Keep aside.

STEP-6

6. Heat oil in wok/deep pan. Bring down the flame to medium.

STEP-7

7. Add bay leaves, whole red chillies, fenugreek seeds & cumin seeds to the pan & roast.

STEP-8

8. Bring down the flame to low & add garam masala, coriander powder, turmeric powder, red chilli powder & asafoetida. Stir continuously, cook for few seconds.

STEP-9

9. Then add ginger garlic paste to the pan & roast for 3-4 minutes.

STEP-10

10. Now, add onion paste & roast till masala leaves the sides of the pan & is separated from the oil.

STEP-11

11. Add, tomato puree & roast again till masala is separated from the oil & leaves the sides of the pan.

STEP-12

12. Now, add boiled chickpeas (broth also) & mix well.

STEP-13

13. Add salt to taste (add carefully, as we have already added salt at the time of boiling.

STEP-14

14. Cover & let it simmer for 10 minutes on low flame.

STEP-15

15. Take chhole of the flame & add coriander leaves, onions & green chillies. Mix well.

Serve hot with Rice/Puri/Bhature.

SHARE
Previous articleपंजाबी छोले/vibsk-24
Next articleச்சோலே/Chhole/vibsk-24
Hi friends, I am Vibha Singh. I will be sharing easy to cook Indian recipes on Vibskitchen. Come and cook with me. From Vibskitchen, every week will come out, known and not so known yummy recipes. Recipes, that I have learnt from my paternal/maternal grandmothers, my mom/mom-in-law & friends. These Indian recipes are authentic, healthy and easy to make. Welcome to VibsKitchen to share the pleasure of cooking and serving "Ghar Ka Khaana" (home cooked food) to loved ones. Happy Cooking!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here